Newlyweds Katrina Kaif and Vicky Kaushal share haldi pics : వివాహ బంధంతో ఒక్క‌టైన క‌త్రినా కైఫ్‌, విక్కీ కౌశ‌ల్‌ల హ‌ల్దీ వేడుక ఘనంగా సాగింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ జంట. ఇన్‌స్టాగ్రామ్‌ లో హ‌ల్దీ ఫంక్షన్ (haldi ceremony) ఫొటోలను పోస్ట్ చేశారు. రాజ‌స్థాన్‌లోని స‌వాయి మాదోపూర్‌లోని కోట‌లో ఈ వేడుక జరిగింది. వధూవరులు ప‌సుపు రాసుకునే ఈ వేడుకను ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకుంది ఈ కొత్త జంట. ఫంక్షన్‌లో క‌త్రినా కైఫ్‌, (Katrina Kaif) విక్కీ కౌశ‌ల్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులు ఫుల్ ఎంజాయ్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విక్కీ కౌశ‌ల్‌ ( Vicky Kaushal) చెంప‌పై క‌త్రినా కైఫ్ హ‌ల్దీ రాస్తున్న ఫొటో హైలైట్‌గా ఉంది. వీరి హ‌ల్దీ సెర్మ‌నికి (haldi ceremony) సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




 


Also Read :  RRR: చెర్రీ, ఎన్టీఆర్‌లతో చాలా ప్రాబ్లమ్స్.. జక్కన్న కంప్లైంట్‌కి ఊహించని ఝలక్..


క‌త్రినా కైఫ్‌, (Katrina Kaif) విక్కీ కౌశ‌ల్‌లపెళ్లి డిసెంబర్‌ 9న రాజస్థాన్‌లోని (Rajasthan‌) సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ బర్వారాలో ఘనంగా జరిగింది. వధూవరుల ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు అతి కొద్ది మంది సినీ సెలబ్రిటీల సమక్షంలో వీరి వివాహం జరిగింది.


Also Read :  Nathan Lyon: ఒక్క వికెట్‌ కోసం 326 రోజుల నిరీక్షణ.. చివరకు మూడో బౌలర్‌గా రికార్డు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook