Nidhhi Agerwal Hot Pics: అక్కినేని హీరోలతో సినిమాలు చేసి ఇండస్ట్రీకి పరిచయం అయింది నిధి అగర్వాల్. నాగ చైతన్య, అఖిల్‌లతో సినిమాలు చేసినా అవేమీ అంతగా వర్కౌట్ కాలేదు. పూరి జగన్నాథ్, రామ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాయే నిధికి మొదటి కమర్షియల్ హిట్. ఈ సినిమాతోనే నిధి అందాల విలువను అందరూ తెలుసుకున్నారు. ఈ సినిమాలో నిధిని ఎంతో గ్లామరస్‌గా చూపించాడు పూరి జగన్నాథ్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇస్మార్ట్ శంకర్‌తో హిట్ రావడం, ఆ వెంటనే అవకాశాలు కూడా వెల్లువెత్తడం అంతా బాగానే జరిగింది. కానీ ఆమె నటించిన ఏ సినిమా కూడా హిట్ కాలేదు. తమిళం, తెలుగు ఇలా ఎన్ని భాషల్లో సినిమాలు చేసినా హిట్ కాలేదు. జయం రవి, శింబు వంటి వారితో సినిమాలు చేసినా కలిసి రాలేదు.


తెలుగులో అయితే అశోక్ గల్లాతో నటించింది. మహేష్‌ మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన అశోక్ హీరో సినిమాకు ఆ మాత్రం క్రేజ్ వచ్చిందంటే దానికి కారణం నిధి అగర్వాల్. కానీ సినిమా డిజాస్టర్ అవ్వడంతో నిధి కెరీర్‌కు పెద్ద దెబ్బ పడ్డట్టు అయింది. ఇంత వరకు నిధి వద్దకు ఓ కొత్త ప్రాజెక్ట్ రాలేదు. క్రిష్‌ పవన్ కళ్యాణ్‌ కాంబోలో రావాల్సిన హరి హర వీరమల్లు సినిమా ఎప్పుడు వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఆ సినిమా మీద ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తోంది నిధి అగర్వాల్.


[[{"fid":"265822","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


కరోనా సమయం నుంచి ఇంత వరకు నిధి అగర్వాల్ ఒక్క సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయింది. ఇన్ని రోజులు అందాలను ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో అంతో ఇంతో క్రేజ్‌ను కాపాడుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ నిధి హడావిడి కనిపించడం లేదు.


చాలా రోజులకు నిధి అగర్వాల్ ఇలా కనిపించింది. తన అందాలను ప్రదర్శించింది. బ్లూ డ్రెస్సులో నిధి చేసిన అందాల ప్రదర్శనకు అంతా ఫిదా అవుతున్నారు. అయితే నిధి కాస్త లావు అయినట్టుగా కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోతోన్నారు.


Also Read:  Samantha Stylist Preetham : అర్దనగ్నంగా సమంత ఫ్రెండ్ ప్రీతమ్.. ఆ మూడ్‌లో ఉన్నట్టున్నాడే


Also Read: Shriya Saran Pics : ఇంతకంటే క్లియర్‌గా ఎవ్వరూ చూపించరేమో.. శ్రియా ఎద అందాల ప్రదర్శన 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook