Nidhhi Agerwal Photos: టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో అమ్మడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. లేటెస్ట్ గా అమ్మడి కొత్త ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా పోస్ట్ చేసిన ఫొటోల్లో ఈ ముద్దుగుమ్మ.. బొద్దుగుమ్మగా మారిపోయింది. మోడ్రన్ డ్రస్సులో మతిపోగొట్టే పోజులతో ఆకట్టుకుంటోంది. ఇటీవలే 'హీరో' సినిమాతో ప్రేక్షకులను అలరించిన నిధి అగర్వాల్.. త్వరలోనే 'హరిహర వీరమల్లు' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించనుంది. 


[[{"fid":"221926","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


వెండితరకు పరిచయం


2017లో 'మున్నా మైఖేల్' అనే బాలీవుడ్ మూవీతో హీరోయిన్ గా పరిచయమైన నిధి అగర్వాల్.. 'సవ్యసాచి' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తర్వాత అక్కినేని అఖిల్ 'మిస్టర్ మజ్ను' సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంది. ఆ తర్వాత 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సూపర్ హిట్ ను అందుకుంది. 


[[{"fid":"221927","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


హీరోతో డేటింగ్


కోలీవుడ్ హీరో శింబుతో నిధి అగర్వాల్ డేటింగ్ చేస్తుందంటూ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ కలిసి ఇప్పటికే 'ఈశ్వరన్' సినిమాలో నటించారు. అప్పట్నించే ఈ ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారిందనేది కోలీవుడ్ లో చర్చ నడుస్తోంది. చెన్నైలోని ఓ ఇంట్లో ఇద్దరూ కలిసి ఉంటున్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని సమాచారం.  


[[{"fid":"221928","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


Also Read: Pushpa Makeover Video: అల్లు అర్జున్.. పుష్పరాజ్ గా మారిన ట్రాన్స్‌ఫార్మ్‌ వీడియోను చూశారా?


Also Read: Meenakshi Chaudhary Photos: ఖిలాడి సినిమాలో రవితేజకు లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook