OTT Movies: కరోనా సంక్షోభ సమయం నుంచి ఓటీటీలకు క్రేజ్ బాగా పెరిగింది. కావల్సినప్పుడు నచ్చిన సినిమా లేదా వెబ్‌సిరీస్ నచ్చిన భాషలో చూసే వెసులుబాటు ఉండటమే దీనికి కారణం. అందుకే ప్రతి సినిమా థియేటర్ రిలీజ్ ఉన్నా లేకున్నా ఓటీటీ రిలీజ్ తప్పకుండా ఉంటోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వారం ఓటీటీ ప్రేమికులకు పండగే పండగ. భారీగా సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. థియేటర్ విడుదలతో పాటు ఓటీటీ విడుదల తేదీ కూడా ముందే నిర్ధారణ అవుతోంది. వెబ్‌సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాక ఓటీటీల క్రేజ్ మరింత పెరిగింది. సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్, హారరా్ , కామెడీ వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులకు కావల్సినంతగా వినోదాన్ని పంచుతున్నాయి. గత వారం థియేటర్ విడుదల చిత్రాలకు అంతగా స్పందన లభించలేదు. ఒక్కోసారి థియేటర్ కంటే ఓటీటీల్లోనే సక్సెస్ అవుతున్నాయి. 


ఈ వారం ఓటీటీలో ఏకంగా 29 సినిమాలు స్ట్రీమ్ కానున్నాయి. తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లో వివిధ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. చాలాకాలం తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన అనుష్క నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా సైతం ఈ వారంలోనే ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. 


అమెజాన్ ప్రైమ్


అక్టోబర్ 6వ తేదీన హిందీ వెబ్‌సిరీస్ ముంబై డైరీస్ సీజన్ 2
అక్టోబర్ 6న ఇంగ్లీష్ సినిమా టోటల్లీ కిల్లర్
అక్టోబర్ 6న ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ డెస్పరేట్ లీ సోల్‌మేట్ స్ట్రీమింగ్ కానున్నాయి. 


డిస్నీ ప్లస్ హాట్‌స్టార్


అక్టోబర్ 6న ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ స్ట్రీమ్ కానుంది.
అక్టోబర్ 4న ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ హాంటెడ్ మ్యాన్షన్ విడుదల కానుంది.


సినీ బజార్


అక్టోబర్ 6న నీ వెంటే నేను తెలుగు సినిమా విడుదల కానుంది.


జీ5


అక్టోబర్ 6న హిందీ సినిమా గదర్ 2 విడుదల 


జియో సినిమా


అక్టోబర్ 3న హిందీ వెర్షన్ మెయిన్ మొహమ్మూద్ విడుదల
అక్టోబర్ 6న హిందీ షార్ట్ ఫిల్మ్ గుస్పైత్-బిట్వీన్ బోర్డర్స్ విడుదల
అక్టోబర్ 7న ది డాటర్ హిందీ షార్ట్ ఫిల్మ్ విడుదల
అక్టోబర్ 2న హిందీ షార్ట్ ఫిల్మ్ ర్యాట్ ఇన్ ద కిచెన్ స్ట్రీమ్ కానుంది


నెట్‌ఫ్లిక్స్


అక్టోబర్ 4న ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ బెక్‌హామ్
అక్టోబర్ 4న జర్మన్ వెర్షన్ రేస్ టు ద సమ్మిట్
అక్టోబర్ 5న తెలుగు సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
అక్టోబర్ 5న హిందీ వెర్షన్ ఖూఫియా
అక్టోబర్ 5న ఇంగ్లీష్ ఎవ్రిథింగ్ నౌ
అక్టోబర్ 5న ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ లూపిన్ పార్ట్ 3
అక్టోబర్ 5న ఇంగ్లీష్ సినిమా సిస్టర్ డెత్
అక్టోబర్ 6న స్పానిష్ సినిమా ఎ డెడ్లీ ఇన్విటేషన్
అక్టోబర్ 6న కొరియన్ సినిమా బల్లేరినా
అక్టోబర్7న కొరియన్ సినిమా స్ట్రాంగ్ గర్ల్ నామ్‌సూన్ స్ట్రీమ్ కానున్నాయి.


బుక్ మై షో


అక్టోబర్ 6న ఇంగ్లీష్ సినిమా ఆస్టరాయిడ్ సిటీ
అక్టోబర్ 3న ఇంగ్లీష్ సినిమా ది సన్ 2
అక్టోబర్ 5న ఇంగ్లీష్ సినిమా గ్రాన్ టరిష్మో స్ట్రీమ్ కానున్నాయి. 


Also read: Chandramukhi 2: ఫిక్స్ అయిన చంద్రముఖి 2 ఓటీటీ వేదిక, ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook