Bheemla nayak success meet: భీమా నాయక్ మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 25న) విడుదలై భారీ విజయం సాధించింది. దీనితో చిత్ర యూనిట్ విజయోత్సవాలు జరుపుకుంటోంది. రీమేక్ అయినప్పటికీ భారీ మార్పులతో.. తెలుగు నేటివిటికి తగ్గట్లు ఈ సినిమాను తెరకెక్కిచగా.. అభిమానులు ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భీమ్లా నాయక్ కలెక్షన్లు..


కలెక్షన్ల పరంగానూ భీమ్లా నాయక్ రికార్డులు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తొలి రోజు.. రూ.40 కోట్లకుపైగా వసూలు సాధించినట్లు తెలుస్తోంది. అత్యధికంగా నైజాం నుంచి వసూళ్లు సాధించినట్లు సమాచారం.


నిజానికి ఈ సినిమా.. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డేనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే రూ.108 కోట్ల బిజినెస్​ చేసినట్లు చెబుతున్నారు. ఇందులో ఓటీటీ హక్కులకోసం రూ.100 కోట్లకుపైగా వసూలు చేసినట్లు సమాచారం. తెలుగు వెర్షన్​ను ఆహా ఓటీటీ.. హిందీ డబ్బింగ్ వెర్షన్​ను హాట్​స్టార్ దక్కించుకున్నట్లు సమాచారం.


సినిమా ఈ స్థాయి విజయం సాధించిన నేపథ్యంలో ప్రేక్షకుల కృతజ్ఞతలు చెబుతూ.. మీడియా ద్వారా తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఆ విశేషాలను లైవ్​ ద్వారా చూడండి.



Also read: Bheemla Nayak: భీమ్లా నాయక్​ పాటకు థియేటర్లో స్టెప్పులేసిన తమన్​..


Also read: Bheemla Nayak Day 1 Collections: రికార్డులు సృష్టిస్తున్న 'బీమ్లా నాయక్' కలెక్షన్స్.. 'పుష్ప'ని దాటేసిన బీమ్లా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook