Kareena Kapoor in Prabhas Film: ప్రభాస్ స్పిరిట్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విలనిజం!
Kareena Kapoor as Villain in Prabhas Spirit? : ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో పాన్ వరల్డ్ స్థాయిలో ప్రభాస్ స్పిరిట్ తెరకెక్కనుంది.అయితే ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Spirit: Kareena Kapoor as Villain in Prabhas's Film? : ప్రభాస్ 25వ మూవీ అర్జున్‌రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) డైరెక్షన్‌లో తెరకెక్కనుంది. ఈ సినిమాకు.. స్పిరిట్ అనే టైటిల్ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. టీ సిరీస్, వంగా పిక్చర్స్ సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కించనున్నాయి. భారీ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో పాన్ వరల్డ్ స్థాయిలో ప్రభాస్ స్పిరిట్ తెరకెక్కనుంది.
Also Read : James Pattinson Retired: యాషెస్ సిరీస్‌కు ముందు రిటైర్మెంట్ ప్రకటించిన జేమ్స్
అయితే ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ (Kareena Kapoor) విలన్‌గా నటిస్తోన్నట్లు సమాచారం. ప్రభాస్ స్పిరిట్ (Spirit) మూవీతో కరీనా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని ఇప్పుడు టాక్.
Also Read : Samantha Defamation Case:కోర్టును ఆశ్రయించిన సమంత..YouTube ఛానెళ్లపై పరువునష్టం దావా
స్పిరిట్ మూవీలో ప్రభాస్ (Prabhas) పాత్రకు దీటుగా కరీనా పాత్ర ఉండబోతుందని తెలుస్తోంది. స్పిరిట్‌లో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసు పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, చైనీస్, కొరియన్, జపాన్ భాషల్లో ప్రభాస్ (Prabhas) స్పిరిట్ మూవీ రిలీజ్ కానుంది.
Also Read : Lakhimpur Kheri violence: లఖింపుర్ ఖేరి ఘటన విచారణలో సుప్రీం సీరియస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి