Priya Prakash Varrier Hot Photos: గాడ్స్ ఓన్ కంట్రీ అనే పేరు ఉన్న కేరళ నుంచి అనేక మంది హీరోయిన్లుగా మారారు. దక్షిణాది సహా బాలీవుడ్ లో కూడా వారంతా సత్తా చాటారు. అలా ఒకే ఒక్క సినిమాతో సూపర్ క్రేజ్ దక్కించుకుంది ప్రియా ప్రకాష్ వారియర్. ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కుమార్తెగా కేరళలోని త్రిసూర్ లో జన్మించిన ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. మలయాళంలో ఆమె ఒక సినిమాలో తొలుత పాటలో అలా మెరిసి తప్పుకుంది. ఆ తర్వాత కరోనాకి ఒక ఏడాది ముందు మలయాళంలో రూపొందిన ఒరు ఆడార్ లవ్ అని ఒక యూత్ ఫుల్ స్కూల్ లవ్ స్టోరీలో ప్రియా అనే పాత్రలో మెరిసింది ప్రియా ప్రకాష్ వారియర్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకే ఒకసారి కన్ను గీటి తెలుగు సహా దక్షిణాది భాషల్లో మాత్రమే కాక భారతదేశవ్యాప్తంగా సూపర్ క్రేజ్ దక్కించుకుంది. అయితే ఆ సినిమా హిట్ కాకపోయినా ఆమెకు మాత్రం సూపర్ క్రేజ్ దక్కింది. దీంతో తెలుగులో కూడా ఆమెకు అవకాశాలు వచ్చాయి. అయితే నితిన్ చెక్ సినిమాలో ఆమె ఒక చిన్న పాత్రలో కనిపించింది. ఆ సినిమా ఆడక పోవడంతో ఆ సినిమా అయితే ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. తర్వాత ఇష్క్ అనే సినిమాలో తేజ సజ్జా సరసన హీరోయిన్ పాత్రలో కనిపించింది.


ఆ సినిమా కూడా ఆమెకు అంతగా కలిసి రాలేదు. ప్రస్తుతానికి ఆమె చేతిలో తెలుగు సినిమాలు ఏమీ లేవు. ప్రస్తుతానికి కన్నడలో ఒక సినిమా,  మలయాళంలో ఒక సినిమా చేస్తోంది. అలాగే ఆమెకు క్రేజ్ వచ్చిన మొదట్లోనే శ్రీదేవి బంగ్లా అనే ఒక సినిమా ప్రకటించారు.  అది ఇప్పటికీ ఏమైందో తెలియదు. ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఎందుకు అనుకుందో ఏమో తెలియదు కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో అందాల ఆరబోసేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఈ భామ. తాజాగా బెడ్ మీద ఏద అందాలు ఆరబోస్తూ తన టాటూ కనిపించే విధంగా హాట్ ట్రీట్ ఇచ్చేసింది. ప్రియా తన కళ్ళతోనే కవ్విస్తూ ఆ ఫోటోలలో కనిపిస్తోంది. రెడ్ కలర్ టాప్ ధరించిన ఆమె ఆ టాప్ లో నుంచే ఎద అందాలు కనిపించే విధంగా టీజ్ చేస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్కేసేయండి మరి.
 




Read Also: Gangavva: గంగవ్వా మజాకా.. ఆమె కోసం స్పెషల్ క్యారవాన్.. ఆ రెంజే వేరబ్బా!


Read Also: Kalyan Dev: విడాకుల వార్తల నేపథ్యంలో కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్.. దాని గురించేనా?



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook