మెగా ఫ్యామిలీ కోడలు, టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని పుట్టినరోజు (Upasana Birthday) నేడు (జులై 20). ఉపాసన పుట్టినరోజును పురస్కరించుకుని టాలీవుడ్ సెలబ్రిటీలు, ఆమె సన్నిహితులు, బంధువులు పుట్టినరోజు శుభాకాంక్షలు (Happy Birthday Upasana) తెలుపుతున్నారు. నేడు ఉపాసన 31వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తన భార్య ఉపాసనకు మెగా హీరో రామ్ చరణ్ (Ram Charan) ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. Chiranjeevi: అప్పటి ‘బ్లఫ్ మాస్టర్’కు చిరు ప్రశంసలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘నువ్వు చేస్తున్న పనులు, సేవ అలాగే కొనసాగించు. అది చిన్నదైనా పెద్దదైనా ఎప్పటికీ అలాగే నిలిచిపోతుంది. నువ్వు నీ పనులను (సామాజిక సేవ కార్యక్రమాలు) కొనసాగిస్తున్నావని ఆశిస్తున్నాను. అందుకు ప్రతిఫలం నీకు చేరుతుంది. హ్యాపీ బర్త్‌డే’ అని భార్య ఉపాసనకు రామ్ చరణ్ విషెస్ చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. 



రామ్ చరణ్‌కు మంచి ఫ్రెండ్‌గా కూడా ఉపాసన ఎప్పుడూ మద్దతుగా నిలవడం తెలిసిందే. సినిమా షూటింగ్స్‌తో చెర్రీ బిజీగా ఉన్నా ఉపాసన మాత్రం రామ్ చరణ్ సినిమా విశేషాలను  సైతం అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. (Happy Birthday Upasana Kamineni).   వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..