Rashmika Mandanna Gym Photos: భారతదేశంలో అత్యంత క్రేజ్ కలిగిన నటీమణుల్లో కన్నడ బ్యూటీ రష్మిక మంధాన ఒకరు. ఆమెను నేషనల్ క్రష్ గానూ ఆమె అభిమానులు పిలుస్తారు. ఈ క్రమంలో ఆమెకు బాలీవుడ్ లోనూ అవకాశాలు వెత్తుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం అనేక చిత్రాల్లో బిజీగా నటిస్తున్న రష్మిక.. ప్రస్తుతం జిమ్ లో చెమటోడుస్తుంది. ఫిట్ గా ఉండేందుకు డైట్తో పాటు వర్కౌట్స్ ను కూడా బాగా చేస్తోంది. రీసెంట్ గా ఆమె జిమ్ లో చెమటోడ్చిన పిక్స్ ను షేర్ చేయగా.. అవి ఇప్పుడు వైరల్ గా మారాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఒకరు. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఇన్ స్టాగ్రామ్ లో ఆమెకు 31 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. తమ సినిమాల్లో రష్మికకు అవకాశాలు ఇచ్చేందుకు తెలుగుతో పాటు తమిళ, కన్నడ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ దర్శకనిర్మాతలు కూడా తెగ ఆరాటపడుతున్నారు. 


అయితే ఇన్ని సినిమాల్లో తన అందాన్ని పెంచుకునేందుకు రష్మిక ఇప్పుడు జిమ్ లో కష్టపడుతోంది. సౌందర్య పరంగానే కాకుండా ఫిట్ గానూ ఉండేందుతు ఎంతో కష్టపడుతోంది. భారీ వర్కౌట్స్ తో జిమ్ లో చెమటోడుస్తుంది. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన కొన్ని పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆ పిక్స్ లో రష్మిక హాట్ గా కనిపిస్తుంది.  


[[{"fid":"232052","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


గతేడాది 'పుష్ప' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రష్మిక.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇప్పుడామె 'పుష్ప' సీక్వెల్ సహా బాలీవుడ్ లో అనేక చిత్రాల్లో నటిస్తోంది. దీంతో పాటు విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలోనూ హీరోయిన్ రష్మిక ఎంపికైంది.


Also Read: Chalapathi Chowdary Death: టాలీవుడ్ లో విషాదం.. కెప్టెన్ చలపతి చౌదరి కన్నుమూత!


Also Read: Janhvi Kapoor Night Dress: నైట్ డ్రస్సులో డిన్నర్ కు వెళ్లిన జాన్వీ కపూర్.. నెట్టింట ట్రోల్స్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook