RRR Ettara Jenda Song: 'ఆర్ఆర్ఆర్' మూవీ నుంచి అభిమానులకు సర్ ప్రైజ్ వచ్చేసింది. సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా మార్చి 25 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ చిత్రబృందం ప్రారంభించింది. ఇందులో భాగంగా సినిమాలోని స్పెషల్ ఆంథమ్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలుత ఈ 'ఎత్తర జెండా' సాంగ్ ను మార్చి 14 సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించిన రాజమౌళి.. దాన్ని మంగళవారం (మార్చి 15) ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అంతలోనే ఈ సినిమాను రాత్రి 7 గంటలకు రిలీజ్ చేస్తామని ప్రకటించి.. ఫ్యాన్స్ ను గందరగోళానికి గురిచేసింది. 


ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమాకు డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. ఇందులో రామ్ చరణ్, తారక్ ప్రధానపాత్రలు పోషించారు. వీరిద్దరి సరసన బాలీవుడ్ నటి ఆలియా భట్, హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటించారు. వీరితో పాటు అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని, ఎలిసన్ డూడీ, రే స్టీవెన్సన్‌ ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో.. ఆర్ఆర్ఆర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.  



Also Read: Kiara Advani Photos: మోడ్రన్ డ్రస్సులో హొయలు పోతున్న రామ్ చరణ్ హీరోయిన్!


Also Read: RRR Update: ఆర్ఆర్ఆర్ ఎత్తర జెండా ఆంథెమ్ సాంగ్ వాయిదా.. ప్రీ రిలీజ్ ఎప్పుడంటే..??


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook