RRR Promotions in Full Swing at Japan: దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమా తెలుగు సహా దక్షిణాది భాషలోనే కాక హిందీ అలాగే కొన్ని విదేశీ భాషల్లో కూడా విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాని జపాన్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు మేకర్స్.[[{"fid":"249118","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



జపాన్లో ఈ 21వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి, ఎన్టీఆర్ తన భార్య ప్రణతితో కలిసి జపాన్ చేరుకున్నారు. మరోపక్క రాజమౌళి కూడా జపాన్ కి చేరుకున్నారు.[[{"fid":"249119","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


ఈ ముగ్గురు కలిసి ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. జపాన్లో రాజమౌళి బాహుబలి సినిమాకి మంచి క్రేజ్ లభించిన నేపథ్యంలో ఈ ఆర్ఆర్ఆర్ సినిమాకి కూడా మంచి రెస్పాన్స్ లభిస్తుందని భావిస్తున్నారు.[[{"fid":"249120","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి చేస్తున్న ప్రమోషన్స్ సినిమాకు మరింత బలం చేకూరుస్తాయని చెప్పక తప్పదు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాని డివివి దానయ్య సుమారు 450 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు.[[{"fid":"249121","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్ నటించగా ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటించింది. చరిత్రలో కలవని ఇద్దరు స్వాతంత్ర సమరయోధులు కలిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో రాజమౌళి సినిమా ని రూపొందించారు.


[[{"fid":"249122","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


Also Read: Unstoppable With NBK: మూడో ఎపిసోడ్ కు కూడా ఇద్దరు కుర్ర హీరోలు.. ఎవరెవరంటే?


Also Read: Rakul Preet Singh Saree Photos: చీరకట్టులో కవ్విస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. జిగేల్ మనిపిస్తోందిగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి