Samantha Charged 5 Crores For Pushpa Item Song: బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా.. ఇటీవలి కాలంలో ప్రతి సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఉంటుంది. ముఖ్యంగా తెలుగు డైరెక్టర్‌లు సుకుమార్, పూరీ జగన్నాద్ తాము తీసే ప్రతి సినిమాలో ఐటమ్ సాంగ్ ఉండేలా చూసుకుంటారు. అందుకోసం స్టార్ హీరోయిన్‌లను రంగంలోకి దించుతున్నారు. తెలుగులో ఇప్పటికే సమంత, తమన్నా, హన్సిక, శ్రీయ, ప్రియమణి, హంస నందిని ఐటమ్స్ అదరగొట్టారు. అందుకు వీరు భారీగానే వసూలు చేశారు. వేరే కాకూండా ఐటమ్ సాంగ్ కోసం ఉత్తరాది హీరోయిన్స్ కూడా భారీగానే దండుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"221111","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


స్టార్ హీరోయిన్ సమంత తాజాగా పుష్ప సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా' అంటూ సమంత చిందేసిన ఈ పాట రికార్డ్స్ క్రియేట్ చేసింది. పుష్పలో శ్రీవల్లిగా ప్రధాన పాత్రను తిరస్కరించిన సామ్.. ఐటమ్ కోసం మాత్రం ఏకంగా 5 కోట్లకు పైగా పారితోషికం తీసుకుందట.


[[{"fid":"221114","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


సాహిత్యపరంగా దుమ్మురేపే నోరా ఫతేహికి డ్యాన్స్ విషయంలో ఆమెకు పోటీ లేదు. దిల్బార్ మరియు సాకి సాకి పాటలకు రూ. 50 లక్షలు వసూలు చేసింది. తాజాగా ఆమె తన ఫీజును దాదాపు రూ. 2 కోట్లకు పెంచిందని సమాచారం. 


[[{"fid":"221115","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


45 ఏళ్ల హీరోయిన్ చిత్రాంగద సింగ్‌కి కూడా బాగానే డిమాండ్ ఉంది. కుండీ మత్ ఖర్కావో రాజా పాటలో చిత్రాంగద డాన్స్ అదరగొట్టింది. ఈ పాట కోసం చిత్రాంగద దాదాపు రూ.60 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఇప్పుడు తన పారితోషికంను డబుల్ చేసినట్టు తెలుస్తోంది. 


[[{"fid":"221116","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


సన్నీ లియోన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అందరూ సన్నీని తమ సినిమాల్లో ఐటమ్ సాంగ్ చేపిస్తునారు . దాంతో ఆమెకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రూ. 25 లక్షలు తీసుకోగా.. ఇప్పుడు ఏకంగా 3 కోట్లు తీసుకుంటున్నారట. 


[[{"fid":"221117","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


కత్రినా కైఫ్ తన అద్భుత డాన్స్‌తో ఇప్పటికే చాలా ఐటమ్స్ చేసింది. చిక్నీ చమేలీ మరియు షీలా కి జవానీ సాంగ్స్ హైలెట్ అయ్యాయి. కాట్ గతంలో ఒక్కో దానికి రూ. 50 లక్షలు వసూలు చేసిందట. ఈ మధ్య కత్రినా ఐటమ్ సాంగ్ చేయలేదు. 


Also Read: Pushpa Total Collections: బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న పుష్ప.. మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?


Also Read: Viral Video: పెళ్లి వేడుకలో వధువుకు సోదరుల వినూత్న ఆహ్వానం.. గుండెలు పిండేస్తున్న వీడియో!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook