విలక్షణ సినిమాలతో వినోదం పంచే కథానాయకుడు సంపూర్ణేష్ బాబు ( Sampoornesh Babu ). అతని మూవీస్ పూర్తిగా సెటైరిటల్ గా ఉంటూనే అటు సీరియస్ మూవీస్ అనిపిస్తాయి. సీరియస్ అండ్ సిన్సియర్ స్టార్, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుకు డిఫరెంట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో క్లాస్ మాస్, సెమీ ఊరమాస్ ఆడియెన్స్ అందరూ ఉంటారు. అందుకే కొబ్బరి మట్ట మూవీలో నాలుగున్నర నిమిషాలు డైలాగ్ గ్యాప్ లేకుండా చెబితే థియేటర్లో ప్రేక్షకులు కన్నార్పకుండా చూశారు, విన్నారు. వెరైటీని ఇష్టపడే వాళ్లు సంపూర్ణేష్ సినమాలు ఇష్టపడుతుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | LPG New Rules: గ్యాస్ బుక్ చేసే ముందు ఈ  కొత్త రూల్ తెలుసుకోవాల్సిందే


తాజాగా సంపూర్ణేష్ బాబు కొత్త మూవీని సోషల్ మీడియాలో (  Social Media ) ఎనౌన్స్ చేశాడు. సింపుల్ గా తన ట్విట్టర్ ఖాతాలో ఒక చిన్న పోస్టు చేసి ఎలాంటి హడావిడి లేకుండా పని మొదలు పెట్టాడు సంపూర్ణేష్ . గోల్డ్ మేన్ ( Gold Man ) అనే చిత్రం క్యాప్షన్ కూడా వెరైటీగా ఉంది. బంగారం వెనక ఉన్న మనిషి భగభగమంటున్నాడు అన్నట్టుగా ఉంది క్యాప్షన్.


సంపూర్ణేట్ తన ట్విటర్ ఎకౌంట్ లో ఇలా ట్వీట్ చేశాడు.



Also Read | Ravan On Ambulance: రావణుడు యాంబులెన్స్ ఎక్కాడు..పాపం పుష్పక విమానం ఏమైందో ఏమో! 


మై నెక్ట్స్
గోల్డ్ మెన్
My next


#GoldMan 


అందరికి విజయదశమి శుభాకాంక్షలు



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G IOS Link - https://apple.co/3loQYeR