Shreya Dhanwanthary Hot: రెడ్ జాకెట్లో లోదుస్తులు లేకుండా రెచ్చిపోయిన తెలుగమ్మాయి.. నెవర్ బిఫోర్ అంతే!
Shreya Dhanwanthary Hot Photos: తెలుగు అమ్మాయి శ్రేయ ధన్వంతరి అందాల ఆరబోతకు సిద్ధమైంది. ఇప్పుడు ఏకంగా రెచ్చిపోయి ఒక జాకెట్ వేసుకుని దాని ద్వారా అందాల ఆరబోయడానికి ప్రయత్నం చేస్తోంది.
Shreya Dhanwanthary Hot Photos: ఈ మధ్యకాలంలో అవకాశాలు రావడానికి హాట్ షో ఒక్కటే మెరుగైన మార్గమని భావిస్తున్న హీరోయిన్లు హాట్ షో చేయడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. తెలుగు అమ్మాయి శ్రేయ ధన్వంతరి కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు.[[{"fid":"239515","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
జోష్ సినిమాతో నటిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఆమె తర్వాత స్నేహగీతం అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. కానీ ఆ రెండు సినిమాలు హిట్ కాకపోవడంతో ఆమెకు తెలుగులో మాత్రం తర్వాత అవకాశాలు దక్కలేదు.[[{"fid":"239517","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
ఇక అటు నుంచి హిందీ పరిశ్రమ వైపు వెళ్లిన ఆమె అనేక హిందీ సినిమాలు చేసింది. కానీ అవేవీ కూడా ఆమెకు కలిసి రాలేదు. అయితే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో జోయా అనే ఒక రక్షణ శాఖ అధికారి పాత్రలో ఆమె నటించి మంచి పేరు తెచ్చుకుంది.[[{"fid":"239518","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
ఆ తర్వాత సోనీ లివ్ లో ప్రసారమైన థి స్కాం 1992 వెబ్ సిరీస్లో సుచేత దలాల్ అనే జర్నలిస్టు పాత్రలో అద్భుతంగా నటించి ఆమె మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఎంత మంచి పేరు తెచ్చుకున్నా అవకాశాలు రాక పోవడంతో ఆమె అందాల ఆరబోతకు సిద్ధమైంది.[[{"fid":"239519","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]
కొన్నాళ్ల క్రితం వరుసగా బికినీ ఫోటోషూట్లు షేర్ చేసిన ఆమె ఇప్పుడు ఏకంగా రెచ్చిపోయి ఒక జాకెట్ వేసుకుని దాని ద్వారా అందాల ఆరబోయడానికి ప్రయత్నం చేస్తోంది.
[[{"fid":"239521","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]
లోదుస్తులు ఏమి ధరించకుండా జాకెట్ జిప్ మొత్తం ఓపెన్ చేసి అందాలు అరబోయటమే గాక కళ్ళతోనే కవ్విస్తూ రెచ్చిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి.
Read Also: Rukshar Dhillon Pics: బ్రాలో రెచ్చిపోయిన రుక్సర్ ధిల్లాన్.. అంతా కనిపించేలా పోజులు!
Read Also: Vedhika Hot Pics: వేదిక అందాల వేడుక.. సముద్రంలో సాగర కన్యలా వయ్యారాలు ఒలకబోస్తూ..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook