Vedhika Hot Pics: వేదిక అందాల వేడుక.. సముద్రంలో సాగర కన్యలా వయ్యారాలు ఒలకబోస్తూ..!

Actress Vedhika Latest hot PhotoShoot goes viral: సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే వేదిక.. తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలలో చాలా హాట్‌గా ఉన్నారు. 
 

1 /5

ఖాళీ దొరికితే వేదిక సోషల్ మీడియా వేదికగా గ్లామర్ విశ్వరూపం చూపించేస్తుంటారు. తాజాగా సముద్రంలో పొట్టి బట్టల్లో రెచ్చిపోయారు. సాగర కన్యలా వయ్యారాలు ఒలకబోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చుస్తున్నారు.   

2 /5

ముని, విశయదశమి, బాణం, దగ్గరగా దూరంగా, కాంచనా 3, రూలర్ తదితర చిత్రాల్లో నటించిన వేదిక తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.  అయితే ఎందుకో తెలియదు కానీ.. వేదికకు సరైన హిట్ పడలేదు. దాంతో ఆమెకు అడపాదడపా అవకాశాలు వస్తున్నాయి.   

3 /5

కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన విజయదశమి సినిమాతో వేదిక తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమాతోనే తెలుగులో స్ట్రైట్ సినిమా చేసి అందరినీ అలరించారు.   

4 /5

కథక్, భరతనాట్యం నేర్చుకున్న వేదిక.. కళాశాలలో చదువుకునే రోజుల్లోనే ఒక వీడియో ఆల్బం చేశారు. ఆ ఆల్బం ద్వారా మొదటగా తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. శివకాశి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచమయ్యారు.   

5 /5

1983 ఫిబ్రవరి 21న మహారాష్ట్రలోని సోలాపూర్‌లో వేదిక జన్మించారు. ముంబైలో ప్రాధమిక విద్యను చదివిన వేదిక.. లండన్‌లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో యంయస్‌సీ పూర్తి చేశారు.