Sneha Reddy Copies : అతన్ని నమ్మి మోసపోయిన అల్లు అర్జున్ భార్య.. నిండా మునిగిందిగా!
Sneha Reddy Copies Janhvi Kapoor: అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఈ మధ్య డిజైనర్ అవుట్ ఫైట్స్ లో మెరుస్తోంది, అయితే ఆమె అలా ధరించిన తాజా అవుట్ ఫిట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే
Sneha Reddy Copies Janhvi Kapoor Dress: అల్లు అర్జున్ స్నేహారెడ్డి అనే యువతిని ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నల్గొండ జిల్లాలో స్నేహ రెడ్డి తండ్రికి కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. అలాగే విద్యాసంస్థలను కూడా ఆయన మేనేజ్ చేస్తూ ఉండేవారు. వివాహం జరిగిన తర్వాత పిల్లలు పుట్టే వరకు కూడా స్నేహ రెడ్డి పెద్దగా బయటకు వచ్చేవారు కాదు అయితే వీరిద్దరి పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హ పెరిగి పెద్దవారు అవుతున్న సమయంలో ఇప్పుడు స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో పలు డిజైనర్ వేర్ డ్రెస్సులు ధరించి ఫోటోలు షేర్ చేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.
అందులో ఎక్కువగా హాట్ షో చేస్తూ ఉండే ఫోటోలు కూడా షేర్ చేయడం అల్లు అరవింద్ ఫ్యామిలీకి పెద్దగా నచ్చడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ అభిమానులు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మా వదిన ఏమిటి ఈ సమయంలో హాట్ షో చేయడం ఏమిటి అని బయటకు చెప్పకపోయినా వారంతా లో లోపల మదన పడుతున్నారు. మిగతా హీరోల విషయానికి వస్తే రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు ఇలా అల్లు అర్జున్ తో సమానంగా ఉండే హీరోల భార్యలు సోషల్ మీడియాకే దూరంగా ఉంటూ ఒకవేళ సోషల్ మీడియాలో ఉన్నా సరే హాట్ ఫోటోల జోలికి వెళ్లకుండా తమ పని చేసుకుపోతుంటే ఈవిడ ఎందుకిలా హాట్ షో చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు అని వారంతా తెగ మదన పడిపోతున్నారు.
అదికాక సమంత విడాకులకు కారణమయ్యాడు అని ప్రచారం జరిగిన ప్రీతమ్ జుకల్కర్ దగ్గర ఆమె డిజైనర్ డ్రస్సులు చేయించుకోవడం ఏమిటి అనే విషయం మీద కూడా అల్లు అర్జున్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఎప్పుడో ఆగస్టు నెలలో జాహ్నవి కపూర్ ధరించిన డ్రెస్సును ఇప్పుడు అల్లు అర్జున్ భార్య కూడా ధరించడం హాట్ టాపిక్ గా మారింది.[[{"fid":"253285","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ఈ డ్రెస్ డిజైన్ చేసింది ప్రీతం జుక్కల్కర్ అయినా సరే ఆ మాత్రం తెలియదా జాన్వీ కపూర్ సరించిన డ్రెస్సు దాన్ని సేమ్ టు సేమ్ ఆమె ధరిస్తే ఎలా అని అల్లు అర్జున్ అభిమానులు బాధపడుతున్నారు. ఇప్పటికైనా ప్రీతమ్ ను పక్కన పెట్టకపోతే ఇబ్బందే అంటూ కామెంట్ చేస్తున్నారు. నిజానికి ప్రీతం ఆమె డ్రెస్ డిజైన్ చేయలేదు, కేవలం స్టైలింగ్ మాత్రమే చేశాడు. డ్రెస్ డిజైన్ చేసింది మాత్రం రాహుల్ మిశ్రా. మొత్తానికి ఇది ఎవరి తప్పిదం అయినా ఆమె జాన్వీ కపూర్ డ్రెస్సింగ్ స్టైల్ ని కాపీ కొట్టింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కూడా తెలియజేయండి మరి.
Also Read: Prasanna Kumar: మేమలా అనలేదు, వారసుడు వివాదంపై పెదవి విప్పిన ప్రసన్న కుమార్
Also Read: Comments on Samantha: సమంతకు అట్రాక్ట్ అయిన యంగ్ హీరో.. భార్య మాస్ వార్నింగ్ దెబ్బకు సైలెంట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook