Sobhita Dhulipala Pics: బ్యూటీ ఇన్ బ్లాక్.. కుర్రకారు మనసు దోచేస్తున్న శోభిత ధూళిపాళ!
Sobhita Dhulipala Latest hot Images goes viral. శోభిత ధూళిపాళ నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తన ఫొటోస్ పోస్ట్ చేస్తుంటారు. తాజాగా బ్లాక్ డ్రెస్సులో తెలుగమ్మాయి శోభిత అందంగా మురిసిపోతున్నారు.
Actress Sobhita Dhulipala looks stunning in Modern Black Dress: 1993 మే 31న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెనాలిలో శోభిత ధూళిపాళ జన్మించారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆమె విశాఖపట్నంలో స్కూల్ చదివారు. ఇక పై చదువుల కోసం ముంబై వెళ్లారు.
[[{"fid":"247831","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0 సినిమాలో తొలిసారిగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. మరో రెండు సినిమాలు కూడా చేశారు.
[[{"fid":"247832","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
అడవి శేషుతో కలిసి గూఢాచారి సినిమా చేసి తెలుగులో ఓ రేంజిలో హిట్ అందుకున్నారు. ఆ తర్వాత మేజర్ సినిమాలోనూ నటించి మెప్పించారు.
[[{"fid":"247833","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
తెలుగమ్మాయి శోభిత ధూళిపాళకు మలయాళంలోనూ మంచి పేరుంది. శోభిత తాజాగా నటించిన 'కురుప్' సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మణిరత్నం తెరకెక్కించిన 'పొన్నియన్ సెల్వన్-1'లో శోభిత తళుక్కుమన్నారు.
[[{"fid":"247834","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]
శోభిత ధూళిపాళ నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తన ఫొటోస్ పోస్ట్ చేస్తుంటారు. తాజాగా బ్లాక్ డ్రెస్సులో తెలుగమ్మాయి శోభిత అందంగా మురిసిపోతున్నారు.
[[{"fid":"247835","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]
Also Read: గంట ఆలస్యంగా డెలివరీ.. జొమాటో ఏజెంట్‌కు ఘన స్వాగతం పలికిన కస్టమర్! వీడియో చూస్తే నవ్వులే
Also Read: ఎంత నిర్లక్ష్యం.. నిలబడి డ్రైవింగ్ చేస్తున్న బస్సు డ్రైవర్! కేరళ రోడ్డు ప్రమాద డ్రైవర్ ఇతగాడే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook