Sonakshi Sinha Hot Pics: వైట్ డ్రెస్‌లో సోనాక్షి సిన్హా.. `నెవర్ బిఫోర్` అనే అందాలు!
Sonakshi Sinha Latest White Dress hot Images shakes internet. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే సోనాక్షి సిన్హా.. వరుస ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్‌లోనే ఉంటారు. తాజాగా వైట్ డ్రెస్‌లో బార్బీ బొమ్మలా మెరిసిపోతున్నారు.
Actress Sonakshi Sinha looks Stunning in White Dress: 1987 జూన్ 2న పాట్నాలో సోనాక్షి సిన్హా జన్మించారు. ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా బిహారీ కాయస్థ కుటుంబానికి చెందినవారు కాగా.. తల్లి పూనమ్ సిన్హా సింధి హిందూ కుటుంబానికి చెందినవారు.
[[{"fid":"244128","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ఆర్య విద్యా మందిరంలో పాఠశాల విద్యను అభ్యసించిన సోనాక్షి.. శ్రీమతి నాతిబాయి దామోదర్ థాకర్సే ఉమెన్స్ యూనివర్శిటీకి చెందిన ప్రేమ్లీలా వితల్దాస్ పాలిటెక్నిక్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్లో పట్టభద్రురాలయ్యారు. ఆపై కొన్నాళ్ళు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు.
[[{"fid":"244129","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా గారాల పట్టిగా సోనాక్షి ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన 'దబాంగ్' సినిమాలో నటించి మంచి మార్కులే కొట్టేశారు.
[[{"fid":"244130","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
రౌడీ రాథోడ్, జోకర్, సన్నాఫ్ సర్ధార్, ఆర్.. రాజ్‌కుమార్, లింగా, వెల్‌కమ్ టు న్యూయార్క్, భుజ్ సినిమాలతో సోనాక్షి స్టార్ అయ్యారు. గ్లామరస్ పాత్రలే కాకుండా.. మహిళా ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
[[{"fid":"244131","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]
సోనాక్షి సిన్హా గత కొంత కాలంగా డేటింగ్‌లో ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నటుడు జహీర్ ఇక్బాల్‌తో సన్నిహితంగా కనిపించిన ఫొటోల కారణంగా.. అతడితో సోనాక్షి డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు షికార్లు వస్తన్నాయి.
[[{"fid":"244132","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]
సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే సోనాక్షి సిన్హా.. వరుస ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్‌లోనే ఉంటారు. తాజాగా వైట్ డ్రెస్‌లో బార్బీ బొమ్మలా మెరిసిపోతున్నారు.
[[{"fid":"244134","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]
Also Read: ధోనీ తప్ప ఎవరూ నాకు మెసేజ్‌లు పంపలేదు.. టీవీలలో కూర్చుని చెత్తవాగుడు వాగకండి: కోహ్లీ
Also Read: Rakul Preet Singh Pics: రకుల్ ప్రీత్ సింగ్ అందాల విందు.. బ్లాక్ లెహంగాలో అలా మెరిసిందిగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook