నేడు (August 13) అతిలోక సుందరి, లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి (Actress Sridevi) జయంతి. దుబాయ్‌లో బంధువుల వివాహానికి హాజరై అక్కడే అనుమానాస్పద స్థితిలో శ్రీదేవి కన్నుమూయడం తెలిసిందే. ఆమె నటనతో ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారు. తన తల్లి జయంతి (Sridevi Birth Anniversary)ని పురస్కరించుకుని పెద్ద కూతురు జాన్వీ కపూర్, తల్లి శ్రీదేవితో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. RX 100: దర్శకుడు అజయ్ భూపతికి కరోనా


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హ్యాపీ బర్త్‌డే అమ్మ అంటూ శ్రీదేవి పుట్టినరోజును స్మరించుకుంది బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్. హ్యాపీ బర్త్‌డే ముమ్మ, హ్యాపీ బర్త్‌డే శ్రీదేవి (#happybirthdaysridevi) శ్రీదేవి లైవ్స్ ఫర్ ఎవర్ (#SrideviLivesForever) అని ట్విట్టర్‌లో ట్యాగ్ చేసింది శ్రీదేవి, బోనీ కపూర్‌ల గారాలపట్టి జాన్వీ. RGV లెస్బియన్ నటి Naina Ganguly హాట్‌ ఫొటోలు



ఇన్‌స్టాగ్రామ్‌లో తన తల్లిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోను జాన్వీ షేర్ చేసుకుంది. ఫొటో పోస్ట్ చేసిన గంట వ్యవధిలోనే 2 లక్షల మంది లైక్స్ చేయడం గమనార్హం.



 Photos: అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా..
పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...