కరోనా వైరస్ (Coronavirus) వల్ల కొన్ని నెలలపాటు షూటింగ్స్ ఆపేసి నటీనటులు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వాలు విడుదల చేస్తున్న మార్గదర్శకాలతో టీవీ, సినిమా, యాడ్ షూటింగ్స్ మొదలయ్యాయి. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు యాడ్ ఫిల్మ్ షూటింగ్ కోసం అన్నపూర్ణ సెట్‌లో దర్శనమివ్వడం చూశాం. Gold Rate Today: బంగారం ధరలు పైపైకి.. వెండి పతనం



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రిన్స్ మహేష్ బాబు (Mahesh Babu) షూటింగ్ సెట్‌లో కాఫీ కప్పుతో దర్శనమిచ్చారు. ఈ క్రమంలో ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ ప్రిన్స్ మహేష్ బాబు న్యూ లుక్ ఫొటో (Mahesh Babu New Look)ను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కోవిడ్ బ్రేక్ తర్వాత  ఆదరగొట్టే స్మాషింగ్ లుక్‌తో మహేష్ బాబు షూటింగ్ లో పాల్గొన్నారని పేర్కొన్నాడు. ఈ ఫొటోపై మహేష్ స్పందిస్తూ.. ఫొటో షూట్స్ మిస్ అవుతున్నానని ట్వీట్ చేశారు. Ananya Pandey Photos: అందాల భామ అనన్య గ్లామరస్ ఫొటోస్ 


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR