Supritha Transparent Dress సురేఖా వాణి, సుప్రితలు సోషల్ మీడియాలో తెగ అల్లరి చేస్తుంటారు. ఈ తల్లీకూతుళ్లు చేసే అందాల ప్రదర్శనకు అందరూ ఫిదా అవుతుంటారు. మోడ్రన్ దుస్తుల్లోనైనా, చీరకట్టులోనైనా సరే సురేఖా వాణి, సుప్రితలు పోటీ పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక ఈ ఇద్దరిపై నెటిజన్లు చేసే ఫన్నీ కామెంట్లు మామూలుగా ఉండవు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సురేఖా వాణి ఇప్పుడు మరీ అంతగా అవకాశాలు అంది పుచ్చుకోవడం లేదు. మంచి పాత్రలే పడుతున్నా కూడా ఎక్కువగా ఆఫర్లు రావడం లేదనిపిస్తుంది. ఒకప్పుడు అయితే సురేఖా వాణి వరుస అవకాశాలతో ఎంతో బిజీగా ఉంటూ వచ్చేది. ఇప్పుడు సెలెక్టివ్‌గా సినిమాలు వస్తున్నట్టుగా అనిపిస్తోంది.


తమిళ, తెలుగులో సురేఖా వాణి సినిమాలు చేస్తోంది. అయితే వాటి వల్ల సురేఖా వాణికి ఎక్కువ క్రేజ్ గానీ  డిమాండ్ గానీ ఏర్పడటం లేదు. సోషల్ మీడియా ద్వారానే సురేఖా వాణికి ఎక్కువగా డిమాండ్ ఏర్పడుతోంది. సోషల్ మీడియాలోనే సుప్రిత, సురేఖా వాణిలు సందడి చేస్తున్నారు. గోవా బీచుల్లో, వీకెండ్ వస్తే పార్టీలంటూ పబ్బుల్లో తిరుగుతూ హంగామా చేస్తుంటారు.


Also Read:  Ileana D'cruz : తల్లి కాబోతోన్న ఇలియానా?.. హీరోయిన్ పోస్ట్‌పై కామెంట్లు.. తండ్రి ఎవరంటూ ట్రోల్స్


తాజాగా సురేఖా వాణి, సుప్రిత ఇద్దరూ షాక్ ఇచ్చారు. వీకెండ్ అంటూ ఇప్పుడే  పార్టీ మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఇక వీకెండ్ మూడ్‌లో సుప్రిత రెడీ అయిన తీరు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఉల్లిపొరలాంటి దుస్తులు ధరించింది. ఇక ఆమె డ్రెస్ వేసుకున్నా కూడా వేసుకోనట్టే అనిపిస్తోంది.


 



లోపలి అందాలను క్లియర్‌గా చూపిస్తూ సుప్రిత షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఇక సుప్రిత ఎద అందాలు చూసి నెటిజన్లు తిక్క కామెంట్లు పెట్టారేమో. అందుకే సుప్రిత ఆ కామెంట్లను మూసేసింది. కామెంట్ సెక్షన్‌ను డిజబుల్ చేసేసింది.


Also Read: Bigg Boss Arohi : అల్లు అర్హ కంటే అద్భుతంగా చేసేవాళ్లు బయట ఉన్నారు.. 'శాకుంతలం'పై బిగ్ బాస్ ఆరోహి రివ్యూ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook