బాలీవుడ్ నటుడు సుశాంత్ సింహ్ రాజ్ పుత్  మృతి కేసులో సుప్రీంకోర్టు విచారణ ఆగస్టు 11న జరగనుంది.ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదిక సీల్డ్ కవర్ ను మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సమర్పించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కీలక మలుపులు తిరుగుతున్న సుశాంత్ సింహ్ రాజ్ పుత్ మరణం వ్యవహారంపై జరిగిన దర్యాప్తు నివేదికను మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సమర్పించింది. మరో అఫిడవిట్ ను కూడా సోమవారం లోగా సమర్పించనుంది. ఆ తరువాత ఈ కేసు విచారణను ఆగస్టు 11 ను జరిపేలా ఎపెక్స్ కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఈ కేసును సీబీఐకు అప్పగిస్తారా లేదా సమాంతర విచారణ సాగిస్తారా అనే ప్రశ్నకు మాత్రం మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ...సుప్రీంకోర్టు ఆదేశాల్ని పాటిస్తామని సమాధానమిచ్చారు. ముంబాయి పోలీసులు ఈ కేసులు చాలా ప్రొఫెషనల్ గా హ్యాండిల్ చేశారని ఆయన చెప్పారు. Also read: Corona virus: కోలుకున్న బిగ్ బి కుటుంబం, అభిషేక్ కు సైతం నెగెటివ్


మరోవైపు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు తీసుకున్న సీబీఐ బాలీవుడ్ నటి రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. Also read: #JusticeForSushantSinghRajput: సుశాంత్ కు న్యాయం జరగాలని అమెరికాలో...