Tamannaah Bhatia raises the temperature in Latest Pink Dress: తమన్నా భాటియా.. ఈపేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హిందీ సినిమాతో వెండి తెరకు పరిచయం అయినా.. తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. వెండితెరకు పరిచయమై 15 ఏళ్లు గడిచినా.. ఫేమ్, పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"243359","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


తమన్నా తెలుగులో చాలా సినిమాలు చేసినా.. హ్యాపీడేస్, తడాకా, 100% లవ్, ఆగడు, ఎందుకంటే ప్రేమంట, ఊపిరి, రచ్చ, బద్రీనాథ్, బెంగాల్ టైగర్, బాహుబలి, ఎఫ్ 2లు మంచి గుర్తింపు తెచ్చాయి.


[[{"fid":"243360","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


కెరీర్ మాంచి ఊపు ఉన్నప్పుడే ఐటమ్ సాంగ్స్ చేసి తమన్నా.. అందరినీ ఆచార్య పరిచారు . రంగం, బాద్షా, అల్లుడు శీను, జై లవకుశ, సరిలేరు నీకెవ్వరూ, కేజీఎఫ్, గనితో పాటు పలు తమిళ, కన్నడ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేశారు.  


[[{"fid":"243361","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, తమిళంలో తమన్నా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం సత్యదేవ్‌కి జతగా 'గుర్తుందా శీతాకాలం', చిరంజీవికి జోడిగా భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. 


[[{"fid":"243363","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


మిల్కీ బ్యూటీ తమన్నా 15 ఏళ్ల క్రితం సినిమాల్లోకి వచ్చినప్పడు ఎలా ఉన్నారో ఇప్పటికే.. అదే ఫిజిక్ మైంటైన్ చేస్తున్నారు. ఎఫ్ 2 కోసం బికినీ వేసిన తమన్నా ముందు మెహ్రీన్ తేలిపోయిందంటే అర్ధం చేసుకోవాలి. 


[[{"fid":"243365","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


సినిమాలతో బిజీగా ఉన్నా కూడా.. తమన్నా వరుస ఫోటో షూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా మిల్కి బ్యూటీ పింక్ డ్రెస్సులో అందాల విందు చేశారు. తమన్నా లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. 


[[{"fid":"243366","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"6":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"6"}}]]


Also Read: విరాట్ కోహ్లీ చేసిన 35 రన్స్ చాలా విలువైనవి.. ఈ ఇన్నింగ్స్ ఆశలు రేపుతుంది: వసీం


Also Read: Hardik Pandya Fan Kiss: హార్దిక్ పాండ్యాకు అభిమాని ముద్దులు.. ఎక్కడ పెట్టాడో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి