Tamannaah Bhatia New Movie: తమన్నా భాటియా ( Tamannaah Bhatia ) ప్రస్తుతం కమర్షియల్ సినిమాలతో పాటు ( Commercial Movies ) వైవిధ్యమైన చిత్రాలకు ప్రాధాన్యనిస్తోంది. అందాల ఆరబోతకన్నా నటనక ఆస్కారం ఉన్న చిత్రాలను ఎంచుకోవడానికి ప్రయత్నిస్తోంది మిల్కీ బ్యూటీ ( Milky Beauty ) . ఇందులో భాగంగా తమన్నా ఓ కన్నడ చిత్రం రీమేక్‌లో నటించడానికి నిర్ణయించింది. కృష్ణ, మిలాన్ నాగరాజ్ ( Milana Nagaraja ) జోడిగా తెరకెక్కిన లవ్ "మాక్‌టైల్" ( Mocktail ) మూవీ భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ ( Telugu Remake ) చేయాలని నిర్ణయించారు. ఇందులో తమన్నా, సత్యదేవ్ లీడ్ ( Satya Dev )  రోల్స్ చేయనున్నారు. రీమేక్ వర్షన్‌ను నాగశేఖర మూవీస్ బ్యానర్‌పై నాగశేఖర్ ( Nagasekara ) స్వీయ దర్శకత్వంలో భావనరవితో నిర్మిస్తున్నాడు.Jio- Google Deal: గూగుల్‌తో జియో భారీ డీల్ ?


ఈ సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించడానికి షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు.
ఒక యువకుడి జీవితంలో చోటుచేసుకున్న అనూహ్యమైన పరిణామాలు.. అతని జీవిత గమనం ఎలా ఉంటుంది అనే అంశం చుట్టు కథ మొత్తం తిరుగుతుంది. ఈ చిత్రానికి కీరవాణి ( Keeravani ) తనయుడు కాలభైరవ ( Kalabhairava ) సంగీతం అందిస్తున్నాడు. 
గంగూలీ పునాదితోనే MS Dhoniకి విజయాలు’