The Warriorr- Linguswamy:టాలీవుడ్ స్టార్ హీరో రామ్, తమిళ దర్శకుడు లింగుస్వామి కాంబోలో తెరకెక్కిన సినిమా 'ది వారియర్' (The Warriorr). కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జూలై 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ లింగుస్వామి (Lingusamy) సంబంధించిన కొన్ని  ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

** లింగుస్వామి నేరుగా  డైరెక్ట్ చేస్తున్న  తొలి తెలుగు సినిమా 'ది వారియర్'. ఇది తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కింది. 
** గతంలో లింగుస్వామి రన్, పందెంకోడి, ఆవారా వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులో మంచి మార్కెట్ ఏర్పరుచకున్నారు.
**  23 ఏళ్ల సినీ కెరీర్ లో లింగుస్వామి దర్శకత్వం వహించిన సినిమాలు 10 మాత్రమే
**  డైరెక్ట్ తెలుగు సినిమాను ఆయన ఎప్పుడో చేయాలి. దీని కోసం ఆయన సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టైలీస్ స్టార్ అల్లు అర్జున్ లతో చర్చలు జరిపారు. కానీ ఆ కాంబో వర్క్ అవుట్ కాలేదు. చివరకు రామ్ తో అది కుదిరింది. 
**  గతంలో ఆయన రిలీజ్ చేసిన సూర్య సికిందర్, విశాల్ పందెంకోడి 2 చిత్రాలు తెలుగు  ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. 
**  ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన 'ది వారియర్' చిత్రంతో హీరో రామ్ కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా సీక్వెల్ చేస్తానని స్వయంగా లింగుస్వామే ప్రకటించారు. 


Also Read: Sita Ramam Poster: బక్రీద్‌ సందర్భంగా.. రష్మిక మందన్న ప్రత్యేక ఫస్ట్ లుక్ పోస్టర్!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.



 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook