బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌లో ప్రవేశించి..కెరీర్ ప్రారంభంలో బిజీగా గడిపిన నమ్రతా శిరోద్కర్ రీల్ లైఫ్ షూటింగ్‌లో రియల్ ప్రేమలో పడి..మహేశ్ బాబు భార్యగా ఇంటికి పరిమితమైపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఇటీవల సంచలన విషయాలు వెల్లడిస్తోంది. కుమార్తె సితార గురించి సంచలన విషయాన్ని ప్రకటించిన నమ్రతా ఇప్పుడు మరో కీలక విషయాన్ని వెల్లడించింది. మహేశ్ బాబుతో పెళ్లికి ముందే ఆ విషయంలో డీల్ కుదుర్చుకున్నానని..ఈ డీల్‌కు మహేశ్ ఒప్పుకోవడం వల్లనే పెళ్లి చేసుకున్నానంటోంది. అసలు మహేశ్ బాబుతో నమ్రతా శిరోద్కర్ కుదుర్చుకున్న డీల్ ఏంటో తెలుసుకుందాం..


మహేశ్-నమ్రతా మధ్య జరిగిన డీల్ ఏంటి


పెళ్లి తరువాత నేను హౌస్‌వైఫ్‌గా ఉడాలని మహేశ్ బాబు చెప్పాడు.పెద్ద బంగ్లాలో ఉండనని నేను షరతు పెట్టాను. ఇద్దరూ వేరే ఇళ్లు తీసుకుని ఉండాలని చెప్పాను. ఎందుకంటే నాకు పెద్ద బంగ్లాలో నివసించడం అంటే చాలా భయం. ఆ షరతుకు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుందాం అని చెప్పానని నమ్రతా తెలిపింది. ఈ డీల్‌కు మహేశ్ ఒప్పుకోవడంతో పెళ్లి చేసుకున్నామని వెల్లడించింది. 


Also read: Allari Naresh Movie: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఓటీటీ విడుదల, ఎప్పుడు ఎందులో



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook