Urfi Javed Naagin Dress సోషల్ మీడియాలో తెలివిగా వాడుకోవడం ఓ ఆర్ట్. ఆ లౌక్యం తెలిసిన కొంత మంది సెలెబ్రిటీలు చేతిలో ఆఫర్లు లేకపోయినా కూడా ట్రెండింగ్‌లో ఉంటున్నారు. చేతిలో ఎన్ని సినిమాలున్నా, సోషల్ మీడియా స్ట్రాటజీలు తెలియని క్రేజీ బ్యూటీలంతా కూడా లైమ్ లైట్‌లోకి రావడం లేదు. కేవలం సోషల్ మీడియాను వాడుకుని ఎంతో మంది సెలెబ్రిటీలు ఎంతో సంపాదిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉర్ఫీ జావెద్ సోషల్ మీడియాలో సంపాదించుకుంటున్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రకరకాల డిజైనర్ల దుస్తులతో ఉర్ఫీ జావెద్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. తన ప్రైవేట్ పార్ట్ అందాలను వింత వింతగా ప్రదర్శిస్తుంటుంది. ఇక ఆమె చేసే ఫోటో షూట్లు ఎప్పుడూ ట్రెండింగ్‌లోకి వస్తూనే ఉంటాయి.


బిగ్ బాస్ ఇంట్లో ఉన్నన్ని రోజులు ఉర్ఫీ నానా హంగామా చేసింది. అక్కడే రకరకాల దుస్తులు వేసుకుంది. డస్ట్ బిన్ కవర్లతో డ్రెస్సును రెడీ చేసుకుంది. అలా బయటకు వచ్చిన ఉర్ఫీ జావెద్ తన వింత దుస్తులతో, అందాలను ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకుంటూ వస్తోంది. ఇక ఆమె నటించిన సీరియల్స్, చేస్తోన్న రియాల్టీ షోలు కూడా బాగానే పాపులర్ అయ్యాయి.


 



తాజాగా ఉర్ఫీ చేసిన ఫోటో షూట్ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఆమెను వెనకాల నుంచి అంతా షాక్ అవ్వాల్సిందే. ఇక ముందు వైపు చూస్తే ఇదేం డ్రెస్సురా బాబోయ్ అని అనకమానరు. ఉర్ఫీ అందాల ఆరబోత మాత్రం ఎప్పుడూ తగ్గేదేలే అన్నట్టుగా ఉంటుంది.


ఇప్పుడు ఉర్ఫీ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కొందరేమో ఇదేం డ్రెస్సురా అంటూ తిట్టేస్తోంటే.. ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో అని సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి ఉర్ఫీ మాత్రం అందరినీ ఊరిస్తూ రెచ్చగొట్టేస్తోంది. ఇక ఆమె తాజాగా అర్జున్ కపూర్‌తో ఫోటోలకు పోజులు ఇవ్వడం, మరో ఈవెంట్‌లో పూజా హెగ్డే, ఉర్ఫీలు ఒకే రకమైన దుస్తులు వేసుకోడంతో ఆ ఫోటోలు ట్రెండ్ అయ్యాయి. 


Also Read:  Balagam Movie Review : బలగం మూవీ రివ్యూ.. తెలంగాణకు అద్దం పట్టేలా


Also Read: Pragya Jaiswal Bikini : బాలయ్య భామ బికినీ ట్రీట్.. వెనకాల జరిగే పనులపై నెటిజన్ల ట్రోల్స్.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook