Urfi Javed Shares Xray Pic ఉర్ఫీ జావెద్‌కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలో ఉర్ఫీకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదేమో. అందాలను ఎంత వరకు చూపించాలి.. ఎంత మోతాదులో చూపించాలి.. ఎలాంటి బట్టలు వేసుకుంటే ట్రోలింగ్ జరుగుతుంది.. ట్రెండింగ్‌లోకి వస్తామనేది ఉర్ఫీ జావెద్‌కు బాగా తెలుసు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉర్ఫీ జావెద్ బుల్లితెరపై సీరియల్స్, రియాల్టీ షోలు, బిగ్ బాస్ వంటి గేమ్‌ షోలతో బాగానే ఫేమస్ అయింది. బిగ్ బాస్ ఓటీటీ షోలో ఉన్న వారం రోజులే ఉర్ఫీ రచ్చ రచ్చ చేసింది. అక్కడే డస్ట్ బిన్ కవర్లతో డ్రెస్సును రెడీ చేసుకుంది. అలా బయటకు వచ్చిన ఉర్ఫీ జావెద్ వింత వింత ఫోటో షూట్లు చేస్తూ రోడ్డు మీదే మీడియాకు పోజులు ఇస్తూ వైరల్ కాసాగింది. 


ఉర్ఫీ జావెద్ చేసిన సీరియల్స్ కంటే.. నెట్టింట్లో అందాల ఆరబోతతోనే ఎక్కువగా క్రేజ్ దక్కించుకుంది. తాజాగా ఉర్ఫీ జావెద్ షేర్ చేసిన ఫోటోను చూస్తే అంతా నోరెళ్లబెట్టాల్సిందే. అయితే ఉర్ఫీ జావెద్‌ చేసిన ఫోటో షూట్, అందులో ఆమె కనిపించిన తీరుకు అంతా షాక్ అవ్వాల్సిందే.


 



అర్దనగ్నంగా ఉన్నట్టుగానే కనిపించింది.. అందాలను ఆరబోసింది. కానీ అంతలోనే ఉసూరమనేలా చేసింది. ఉర్ఫీ జావెద్ తన ఎద అందాలను ఎక్స్ రే అంటూ అడ్డు కట్ట పెట్టేసింది. తన గుండె బద్దలైందన్నట్టుగా ఎమోజీని షేర్ చేసింది. ఉర్ఫీ జావెద్ గుండె ఎందుకు బద్దలైంది.. ఏమై ఉంటుంది? అంటూ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.


Also Read:  Taapsee Pannu Bikini : బికినీలో తాప్సీ సెగలు.. పింక్ బ్యూటీ మిర్రర్ సెల్ఫీ వైరల్


ఉర్ఫీ జావెద్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు షేర్ చేసిన ఈ ఫోటో మంటలు పుట్టించేస్తోంది. ఎక్స్ రే అంటూ ఉర్ఫీ షేర్ చేసిన ఈ ఫోటో క్షణాల్లో ట్రెండ్ అవుతోంది. ఆ మాత్రం ఎందుకు అడ్డు పెట్టావ్.. మమ్మల్ని నిరుత్సాహపరిచావ్ అంటూ ఉర్ఫీ మీద కౌంటర్లు వేస్తున్నారు.


Also Read: Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook