Vijaya Raghavan: విజయ్ ఆంథోనీ కొత్త చిత్రం ట్రైలర్ విడుదల!
Vijaya Raghavan Trailer: దక్షిణాదిలో విలక్షణ సినిమాలు తీసి తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్న ట్యాలెంటెడ్ దర్శకనిర్మాత విజయ్ ఆంథోని.
Vijaya Raghavan Trailer: దక్షిణాదిలో విలక్షణ సినిమాలు తీసి తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్న ట్యాలెంటెడ్ దర్శకనిర్మాత విజయ్ ఆంథోని. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాలు ప్లాన్ చేసి, వర్సటైల్ నటనతో నటుడిగా ఒక ఎత్తు ఎదిగాడు.బిచ్చగాడు, రోషగాడు, డాక్టర్ సలీమ్, కిల్లర్ వంటి సినిమాలతో తనకు తానే పోటీగా.. ఇంకెవరికి కాదు అన్నట్టుగా కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తుంటాడు.
Also Read | Nayanthara: తమిళ రాజకీయాల్లో నయనతార ప్రేమ కథల ప్రభావం
టాలీవుడ్‌లో (Tollywood) డాక్టర్ సలీమ్‌కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. విజయ్ ఆంథోని తాజాగా తన అభిమానుల కోసం లేటెస్ట్ చిత్రం విజయ రాఘవన్ ట్రైలర్ షేర్ చేశాడు. ఇందులో విజయ్ ఆంథోని ఒక ఏరియాలో ట్యూషన్ టీచర్‌గా పని చేస్తున్నట్టు వీడియో చూస్తే అర్థం చేసుకోవచ్చు. లోకల్ గుండాలతో ఏదో విషయంలో తేడాలు రావడంతో ట్యూషన్ టీచర్ యాక్షన్ స్టార్ అవతారం ఎత్తుతాడు.
Also Read | ఈ దేవత ఎంతం అందంగా ఉందో...నయనతార చీరపై చర్చలు చేస్తున్న నెటిజెన్స్
లోకల్ గుండాలతో పోరాడుతూ అతను ఏ విధంగా హీరోయిజాన్ని చూపిస్తాడో అనేది ట్రైలర్ చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోను చూడండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe