Mumaith Khan Ate Snake Food And She Reveals After Whats Happened: పామును చూస్తేనే భయపడుతాం. అలాంటిది కొందరు పామును కూడా భోజనంగా తినేస్తారు. అయితే మనదేశంలో కాకుండా చైనా, జపాన్ లాంటి దేశాల్లో పామును ఆహారంగా తీసుకుంటారు. అదే పామును ఓ హాట్ బ్యూటీ తినేసిందంట. పామును తినడంతోపాటు ఆ పాము రుచి ఎలా ఉందనేది కూడా చెప్పేసింది. ఆ వీడియో వైరల్‌గా మారింది.
Madhuram Movie Review: అంతా కొత్త నటీనటులు టెక్నిషన్లతో తెరకెక్కిన చిత్రం ‘మధురం’. 1990ల నాటి ప్రేమకథతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పించిందా.. ? ఆనాటి మధురమైన జ్ఞాపకాల్లో ఓలలాడేలా చేసిందా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Odela 2 moview Review: ప్రస్తుతం తెలుగులో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఏదైనా సినిమా హిట్టైయితే.. దానికి కొనసాగింపుగా కాస్త స్టోరీ రెడీ చేసుకొని సీక్వెల్స్ చుట్టేస్తున్నారు. అందులో మెజారిటీ చిత్రాలు ఫస్ట్ పార్ట్ ఇంపాక్ట్ తో ఆడేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగులో వచ్చిన మరో సీక్వెల్ చిత్రం ‘ఓదెల 2’. ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Meena: సినీ ఇండస్ట్రీలో బాల నటిగా చిత్ర రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత హీరోయిన్ గా రాణించిన వాళ్లలో మీన ఒకరు. 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది. ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తోంది. అంతేకాదు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూల మాట్లాడుతూ.. ఓ స్టార్ హీరో ఓ సందర్భంలో తనతో ప్రవర్తించిన విషయాన్ని ప్రస్తావించారు.
Avanthika: అవును తల్లి గ్లామర్ హీరోయిన్.. తండ్రి స్టార్ హీరో కమ్ దర్శకుడు, నిర్మాత.. తాజాగా వీరిద్దరి కూతురు ఇపుడు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది. తాజాగా ఈ స్టార్ కిడ్ కు సంబంధించిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
Abhinaya Gets Marriage With Sunny Varma Pics Viral: తెలుగు చిత్ర పరిశ్రమతోపాటు దక్షిణాది భాషల్లో హీరోయిన్గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందిన నటి అభినయ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాను ప్రేమించిన తన సహచరుడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నది ఎవరిని? ఏం చేస్తాడు? వారి ప్రేమ పెళ్లి విశేషాలు ఇలా ఉన్నాయి.
Raj Tarun Ex Lavanya Cries: రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోకాపేటలో ఉంటున్న లావణ్యపై రాజ్ తరుణ్ కుటుంబసభ్యులు దాడికి పాల్పడ్డారు. రాజ్ తరుణ్ కొన్న ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని.. తన కుమారుడి భవిష్యత్ నాశనం చేశావని రాజ్ తరుణ్ కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెను ఇంట్లో నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు.
Allu Arjun Meets Pawan Kalyan: కుటుంబపరంగా.. రాజకీయపరంగా తీవ్ర విబేధాలు ఉన్న అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ కలిశారు. అల్లు, కొణిదెల కుటుంబం మధ్య ఏర్పడిన విభేదాలతో దూరమైన ఆ కుటుంబాలను మార్క్ శంకర్ సంఘటన కలిపేసింది. పవన్ ఇంటికి అల్లు అర్జున్ చేరుకుని మార్క్ శంకర్‌ను పరామర్శించారు. దీంతో అల్లు, మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నాు.
Bindu Madhavi: జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’, ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘దండోరా’. మురళీకాంత్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా షెడ్యూల్లో బిందు మాధవి జాయిన్ అయ్యారు.
Heroine Alcohol Addict: చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది కథానాయికలు తమ అందం, నటనతో ప్రేక్షకులను అట్రాక్ట్ చేశారు. అందులో కొంత మంది హీరోయిన్లు ఆ తర్వాత తల్లి, చెల్లి, అత్తా పాత్రల్లో ప్రేక్షకులను అలరించారు. అలరిస్తున్నారు కూడా. మనం మాట్లాడుకుంటున్న కథానాయిక మాత్రం 900 చిత్రాల్లో తన అంద చందాలతో మెప్పించింది.
Shambhala Making Video:యంగ్ హీరో ఆది సాయి కుమార్ తన సినీ కెరీర్ లో డిఫరెంట్ మూవీస్ తో చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక కల్కి మూవీలో కల్కి పుట్టబోయే శంబాల గ్రామం గురించి ప్రస్తావన ఉంది. ఇపుడు ఆది సాయికుమార్ అదే ‘శంబాలా’ అనే ఢిఫరెంట్ మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.
Triguni Censor Report: తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే నెత్తిన పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో వస్తోన్న మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘త్రిగుణి’. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
HIT 3 Trailer Talk Review: ప్రస్తుతం నాని ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వరుస సినిమాలతో అదరగొడుతున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం వంటి హాట్రిక్ హిట్స్ తో మంచి ఊపుమీదున్నాడు. ఈ కోవలో ఇపుడు శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ ఫ్రాంచైజీలో హిట్ 3 మూవీ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ప్రతిభను ప్రదర్శించేందుకు వేదిక దొరకదు.అలా టాలెంట్ ఉండి వాళ్ల ప్రతిభను నిరూపించుకునే వాళ్ళ కోసమే సంస్థ పీజే ప్రొడక్షన్స్ నెలకొల్పబడింది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో పిజే ప్రొడక్షన్స్ నిర్మించిన కొన్ని కంటెంట్ లను ప్రదర్శించారు. వాటిలో మొదటిది మీరా పర్వం. స్వరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ షార్ట్ ఫిలిం ఒక ఫీచర్ ఫిల్మ్ గా చాలా చక్కగా ఉంది. అలాగే మరో రెండు షార్ట్ ఫిలిమ్స్ ఇక్కడ ప్లే చేయారు.
Most Eligible bachelors: మన దగ్గర కొంత మంది హీరోలు, హీరోయిన్లు వయసు 50కు దగ్గర పడుతున్న ఇప్పటికీ సింగిల్ గా ఉంటున్నారు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ఈ యేడాది షష్టి పూర్తికి దగ్గర పడుతున్నారు. మరోవైపు ప్రభాస్ కూడా 50 యేళ్లకు దగ్గర పడుతున్న ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు.
Samantha latest news: సమంత, చైతుల డైవర్స్ అయిపోయి ఏళ్లు గడుస్తున్న కూడా ఇంకా వీళ్లిద్దరి మధ్య చోటు చేసుకున్న అనేక అంశాలు తరచుగా ట్రిగ్గర్ అవుతునే ఉన్నాయి. తాజాగా.. మరో ఘటన నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. అయితే.. దీనిపై నెటిజన్లు చైతు, సామ్ లను ప్రశంసించడం కొసమెరుపుగా చెప్పుకొవచ్చు.
Kousalya Tanaya Ragava Movie Review: ‘కౌసల్య తనయ రాఘవ’ ఈ టైటిల్ తోనే ఈ సినిమా ఎలా ఉంటుందో మేకర్స్ తెలియజేసారు. దాదాపు అంతా కొత్తవాళ్లతో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
Premaku Jai movie Review: తెలుగులో రియల్ ఇన్సిడెంట్స్ తో గ్రామీణ నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కాయి. ఈ నేపథ్యంలో తెలుగులో వచ్చిన మరో రా రియల్ లవ్ స్టోరీ ‘ప్రేమకు జై’. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Akkada Ammayi Ikkada Abbayi movie review: ప్రదీప్ మాచిరాజు తెలుగు టీవీ యాంకర్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈయన హీరోగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ టైటిల్ తో ప్రేక్షకులను పలకరించాడు. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా టైటిల్ కావడంతో అందరి అటెన్షన్ ఈ సినిమా నెలకొంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో చూద్దాం..
Cherasala Telugu movie review: రామ్ ప్రకాష్ గున్నం స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘చెరసాల’. ఎస్ రాయ్ క్రియేషన్స్ బ్యానర్ మీద కద్రి అంజమ్మ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ రోజు ఈ సినిమా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులను మెప్పించిందా.. మన మూవీ రివ్యూలో చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.