Ghost Viral Video: ఒక్కసారిగా ఎదురొచ్చిన దెయ్యం.. మనోడు చేసిన పనికి మూర్ఛపోయిన ఘోస్ట్!
Ghost Lover video viral: ఇద్దరు కుర్రాళ్లు నడుస్తూ వెళుతున్న సమయంలో ఒక ఆడ దెయ్యం కనిపించింది. అందులో ఒకడు పారిపోగా మరో వ్యక్తి చేసిన పని హైలైట్ గా మారింది.
Ghost Lover video viral: ఈ మధ్య కాలంలో ప్రాంక్ వీడియోస్ విరివిగా పెరిగిపోయాయి. అనేక రకాలుగా ప్రాంక్లు చేస్తూ ఆడియన్స్ ను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు ప్రాంక్ వీరులు అయితే మన దగ్గర తక్కువ గాని నార్త్ లో ఎక్కువగా దెయ్యం వేషం వేసుకొని రాత్రి సమయంలో రోడ్డు మీద వెళుతున్న వారిని భయపెట్టే ఫ్రాంకులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాంటి ఒక ప్రాంక్ వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
అయితే ఆసక్తికరంగా ఈ వీడియో గనుక మనం గమనిస్తే ఇద్దరు మగ పిల్లలు నడుచుకుంటూ వెళుతున్న సమయంలో దెయ్యం వేషం వేసుకున్న ఒక వ్యక్తి వారికి సడన్ గా కనిపిస్తాడు. అందులో ఒక కుర్రవాడు భయపడి వెనక్కి పారిపోతే మరో కుర్రవాడు మాత్రం దయ్యం అయితే ఏంటి ఆడదే కదా అన్నట్లుగా దానికి లవ్ ప్రపోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఈ దెబ్బకి దెయ్యం రోడ్డు మీద పడిపోవడం కనిపిస్తుంది. చేసింది సరదా కోసమే అయ్యుండొచ్చు గాని ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
అయితే ఈ వీడియో కనుక చూస్తే ఇది నిజమైన సంఘటన కాదు కేవలం ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసమే ఇలా ప్రాంక్ వీడియోలు చేసి ఉంటారు అని స్పష్టంగా అర్థం అయిపోతుంది. సాధారణంగా మేము ఇలా ప్రాంకులు చేయడాన్ని ఆమోదించము. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దాన్ని మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఈ వీడియో బటర్ ఫ్లై మహి అనే ఇంస్టాగ్రామ్ అకౌంట్లో అప్లోడ్ చేయబడింది. నెటిజన్లు కూడా ఈ వీడియో చూసి మొదట భయపడినా తర్వాత నవ్వుకుంటున్నారు. మీరు కూడా చూసి నవ్వేయండి మరి.
Also Read: Uma Maheshwari: ముందు నుంచీ బాధలే.. మీకు తెలియని ఉమామహేశ్వరి జీవిత విషాదం.. రేర్ ఫోటోలు!
Also Read: IT Raids: ఐటీ అధికారులకు షాక్.. సినీ ఫక్కీలో హైడ్రామా.. అక్కడే తిష్ట వేసిన ఐటీ టీమ్!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.