అల్లు అర్జున్ ( Allu Arjun) నటించిన నా పేరు సూర్య సినిమా ( Na Peru Surya ) ఫ్లాప్ అయ్యాక తరువాత చేసే సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. పక్కా హిట్ కొట్టాలి అని ఫిక్స్ అయ్యాడు. ప్రయోగాలు కాకుండా కమర్షియల్ యాంగిల్ లో ఆలోచించి.. అప్పటికే ఒప్పుకున్న ఐకాన్ సినిమాను ( Icon Telugu Film ) పక్కన పెట్టాడు.  ఈ మూవీని వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. Sex Racket Busted: సీక్రెట్ గా సాగుతున్న సెక్స్  రాకెట్ గుట్టు రట్టు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పక్కా హిట్ కోసం జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి సినిమాలతో  కలిసి పని చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అల వైకుంఠపురములో సినిమా చేసి సూపర్ హిట్ కాట్టాడు. తరువాత కొరటాల శివతో మరో సినిమా ఒప్పుకున్నాడు బన్నీ.Photos: విమాన ప్రమాద స్థలాన్ని సందర్శించిన విమానయాన మంత్రి



అయితే వేణు శ్రీరామ్ సినిమా విషయంలో అల్లు అర్జున్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మూవీని పన్కన పెట్టాలి అని డిసైడ్ అయ్యాడట. కానీ నిర్మాత దిల్ రాజు మాత్రం ఐకాన్ మూవీ కథపై నమ్మకంతో ఆ మూవీని ఎట్టిపరిస్థితిలో చేయాలి అని నిర్ణయించుకున్నాడట. బన్నీ చేయకపోతే చెర్రీతో అయినా ఐకాన్ మూవీ చేసేయాలని అనుకుంటున్నాడట. Virat Kohli: విరాట్ కోహ్లీ సిక్స్ ప్యాక్ వీడియోకు ఫ్యాన్స్ ఫిదా


రామ్ చరణ్ ( Ram Charan ) ప్రస్తుతం రాజమౌళితో ఆర్ఆర్ ఆర్ ( RRR ) సినిమా చేస్తున్నాడు. మరోవైపు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) కాంబినేషన్ లో వస్తున్న ఆచార్యలో ( నటించనున్నాడు. మరి ఇంత బిజీ షెడ్యూ ల్ లో ఐకాన్ లాంటి ప్రయోగాత్మక చిత్రానికి రామ్ చరణ్ సమయం కేటాయించగలడా.. ? ఐకాన్ మూవీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందో కాలమే నిర్ణయిస్తుంది.