వైఎస్ జగన్ బయోపిక్‌పై క్లారిటీ ఇచ్చిన యాత్ర దర్శకుడు
గత కొంతకాలం నుంచి టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన అంశం వైఎస్ జగన్ బయోపిక్. YS Jagan Biopicపై దర్శకుడు మహి వి రాఘవ క్లారిటీ ఇచ్చాడు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బయోపిక్ ‘యాత్ర’ను తెరకెక్కించిన దర్శకుు మహి వి రాఘవ. ఆయన తాజా ప్రాజెక్టులలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలం నుంచి టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన అంశం వైఎస్ జగన్ బయోపిక్. దీనిపై యాత్ర సినిమా దర్శకుడు మహి వి రాఘవ క్లారిటీ ఇచ్చాడు. ఆ అమ్మాయిలతోనే సుఖం, సంతోషం: శ్రీరెడ్డి
దివంగత నేత వైఎస్సార్ బయోపిక్ అంటే తీయడం కాస్త కష్టం కానీ, వైఎస్ జగన్ విషయంలో ఏ ఇబ్బంది ఉండదన్నాడు. వైఎస్సార్ సినిమా అంటే ఆయన లైఫ్ మొత్తాన్ని తెలుసుకోవాల్సి వచ్చింది కానీ జగన్ విషయంలో తనకు బాగానే తెలుసునంటున్నాడు. ఏపీ సీఎం జగన్ జీవితంలో మంచి, చెడు, కష్టాలు, నష్టాలు, పోరాటం, పాలన అన్నీ చూశారని వీటితో ఎమోషనల్ జర్నీగా బయోపిక్‌ను చూపిస్తానని ధీమాగా చెబుతున్నాడు. హీరోయిన్ హాట్ ఫొటోలతో ‘హార్ట్ ఎటాక్’!
వైఎస్ జగన్ నుంచి బయోపిక్‌కు అనుమతి రావడం తరువాయి పనులు మొదలుపెడతాం. అంతా కుదిరతే 2022లోగానీ 2023లోనైనా జగన్ బయోపిక్‌ను తెరమీద చూపిస్తా. మధ్యలో చిన్న వెబ్ సిరీస్, ఓ సనిమాను పూర్తి చేయాలి. లాక్‌డౌన్‌లో నాకు వచ్చిన వంటలు చేస్తున్నానని యాత్ర దర్శకుడు వివరించారు. ఆనందో బ్రహ్మ, యాత్ర సినిమాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందారు దర్శకుడు మహి వి రాఘవ. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!