Adah Sharma latest cleavage Pictures shakes internet: 1992 మే 11న అదా శర్మ ముంబైలో జన్మించారు. తమిళ బ్రాహ్మణ కుటుంబం చెందిన అదా నటి కావాలనే కోరికతో ఇంటర్ వరకు మాత్రమే చదివారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"254459","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


2008లో హిందీ హారర్ సినిమా 1920తో అదా శర్మ తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలో ఆమె నటనకు గాను ఫిలింఫేర్ ఉత్తమ ఫీమేల్ డెబ్యూ పురస్కారం కూడా లభించింది. ఆపై హసే తో పసే (2014) సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.


[[{"fid":"254460","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


2014లో వచ్చిన 'హార్ట్ ఎటాక్' సినిమాతో అదా శర్మ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయయ్యారు. రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ  సినిమాలో అదా అందానికి అందరు ఫిదా అయ్యారు.


[[{"fid":"254461","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


అదా శర్మ టాలీవుడ్‌లో సన్నాఫ్‌ సత్యమూర్తి, గరం, క్షణం, సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌, కల్కి తదితర సినిమాల్లో నటించి ప్రేక్షకాదరణ పొందారు. అయితే తెలుగులో స్టార్ హీరోయిన్ హోదాను మాత్రం అందుకోలేకపోయారు. అడపాదడపా సినిమాలు చేస్తూ కెరీర్ నెట్టుకొస్తున్నారు. 


[[{"fid":"254463","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే అదా శర్మ.. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు. అదా పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.


[[{"fid":"254464","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


అదా శర్మ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. గ్లాస్ వెనకుండి ఎద అందాలు ఆరబోశారు. ప్రస్తుతం అదా హాట్ ఫోటోస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 


Also Read: Samson vs Pant: అవకాశాల కోసం సంజూ శాంసన్‌ ఆగాల్సిందే.. శిఖర్‌ ధావన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!  


Also Read: Babar Azam: అప్పుడు కోహ్లీ పేరు చెప్పి.. ఇప్పుడు మాట మార్చిన బాబర్ ఆజమ్  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.