స‌న్నీ లియోన్.. ప్రస్తుతం బాలీవుడ్‌లో దూసుకెళ్తోన్న హాట్ బ్యూటీ. తన అందాలతో, బోల్డ్ నెస్‌తో వైరల్ అయ్యే సన్నీ లియోన్ (Sunny Leone) ఓ కాలేజీ ఎంట్రన్స్ పరీక్సలో టాపర్‌గా నిలిచి మరోసారి వార్తల్లోకెక్కింది. మాజీ అడల్ట్ స్టార్ సన్నీ లియోన్ ఏంటి.. ఇప్పుడు కాలేజీ పరీక్షలు రాయడం ఏంటనుకుంటున్నారా.. ఇది చదవండి.. Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి 
Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..!
  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అండర్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశం కోసం కోల్‌క‌తా‌లోని అషుతోష్‌ కాలేజీ పరీక్ష నిర్వహించింది. మెరిట్ జాబితా ప్రకటించగా టాపర్‌గా సన్నిలియోన్ పేరు చూసి అందరూ షాకయ్యారు. అషుతోష్ కాలేజీ వెబ్‌సైట్‌లో బీఏ(ఆనర్స్‌) ప్రవేశానికి సంబంధించిన మెరిట్ లిస్ట్‌లోకి సన్నీ పేరుతో పాటు రోల్ నెంబర్, మార్కుల వివరాలున్నాయి. Movies On OTT: ‘జనవరి వరకు థియేటర్లకు నో ఛాన్స్’


ఇంటర్ పరీక్షలలో నాలుగు సబ్జెక్టులలో 400 మార్కులతో టాపర్‌గా నిలిచినట్లు వివరాలు కనిపించేసరికి అంతా అవాక్కయ్యారు. ఈ విషయం తమ దృష్టికి రావ‌డంతో కాలేజీ యాజమాన్యం స్పందించింది. ఇది ఎవరో ఆకతాయి చేసిన చర్య అని, విచారణ చేపట్టి చర్య తీసుకుంటామన్నారు. ఇది చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో కాలేజీ అడ్మిషన్ల పరిస్థితి ఎలా ఉంటుందోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. Engagement Photos: ప్రముఖ కొరియోగ్రాఫర్ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు 
ఆహా అనిపిస్తున్న ‘ఆహా కళ్యాణం’ నటి ఫొటోలు 

Malaika Arora Yoga Pics: నటి మలైకా అరోరా యోగా ఫొటోస్ ట్రెండింగ్