Movies On OTT: ‘జనవరి వరకు థియేటర్లకు నో ఛాన్స్’

 కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. అయితే ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవడంలో తప్పులేదని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ (Producer Ashwini Dutt) అభిప్రాయపడ్డారు.

Last Updated : Aug 28, 2020, 08:50 AM IST
Movies On OTT: ‘జనవరి వరకు థియేటర్లకు నో ఛాన్స్’

హీరో సూర్య నిర్ణయానికి ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ (Producer Ashwini Dutt) మద్దతు తెలిపారు. సూర్య సినిమా ‘ఆకాశం నీ హద్దురా’ (Aakasam Nee Haddura On OTT) తో పాటు నేచురల్ స్టార్ నాని నటించిన ‘వి’ సినిమాలను ఓటీటీ (V Movie On OTT)లో విడుదల చేయడం మంచి నిర్ణయమన్నారు. వచ్చే ఏడాది జనవరి వరకు థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపిపించడం లేదన్నారు నిర్మాత దత్. వి సినిమా సెప్టెంబర్ 5న, ఆకాశం నీ హద్దురా సినిమాను అక్టోబర్ 30న అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ రూపంలో విడుదల చేస్తున్నారు. Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి 
Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..!
  

తొలుత సూర్య నిర్ణయాన్ని దర్శకుడు హరి వ్యతిరేకించారు. దీనిపై సూర్యకు హరి లేఖ కూడా రాయడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే థియేటర్లు మరికొన్ని నెలలు తెరుచుకునే పరిస్థితి లేదని ఓటీటీలో విడుదల చేయడం తప్ప మరో దారి లేదన్నారు వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనీదత్. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం మన పని. థియేటర్లలో విడుదల వీలుకాని పక్షంలో ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవడంలో తప్పులేదంటూ హీరో సూర్య తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలిపాలని దర్శకుడు హరిని ఆయన కోరారు. తమిళంలో ‘సూరరై పొట్రు’గా తీసిన సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’గా తీసుకొస్తున్నారు. Engagement Photos: ప్రముఖ కొరియోగ్రాఫర్ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు 
ఆహా అనిపిస్తున్న ‘ఆహా కళ్యాణం’ నటి ఫొటోలు 

Malaika Arora Yoga Pics: నటి మలైకా అరోరా యోగా ఫొటోస్ ట్రెండింగ్

Trending News