Exchange Offer Poco C31: ప్రస్తుతం అందరూ ఫోన్లను అన్‌లైన్‌ యాప్‌ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) డాట్‌ కామ్‌ ద్వారా అధిక సంఖ్యంలో మొబైయిల్‌లను కొనుగోలు చేయడం విశేషం. అయితే ఇటీవలే ప్రముఖ ఫోన్ల కంపెనీ పోకో(POCO) కొత్త మొబైయిల్‌ను లాంచ్‌ చేసింది. అయితే పోకో సీ 31 పేరుతో వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. ఇది వినియోగదారులకు రెండు వేరియంట్లతో లాంచ్‌ అయింది. ప్రస్తుతం మార్కెట్‌ రెండు రకాల రంగులతో లభిస్తుంది. ఇది భారత్‌లో సెప్టెంబర్‌ 2021లో అందుబాటులోకి వచ్చింది. కానీ దీనిని డిమాండ్‌ అధికంగా ఉండడం వల్ల మార్కెట్‌ చాలా రోజులు అందుబాటులో లేకుండా పోయింది. అయితే ఈ ఫోన్‌ తక్కువ ధరతోనే మార్కెట్‌లో రీ లాంచ్‌ అయింది.  అయితే ఇందులో కొన్ని కొత్త ఫీచర్లను సంస్థ అందించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే దీని అస్సలు రేటు రూ. 10, 000 ఉండగా.. ప్రస్తుతం మార్కెట్‌లో రూ. 8,999లకు లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్‌కు  ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో 4,000 వేలకు పైగా డిస్కౌంట్‌ లభించనుంది. పోకో(POCO) సీ 31 మొబైల్ 64 GB, 4 GB RAM వేరియంట్‌ 40 శాతం, రూ. 4,000 పైగా  డిస్కౌంట్ పొందవచ్చు. అయితే అన్ని ఆఫర్లు పోను రూ. 749 లభించనుంది. అయితే  ఈ ఫోన్‌కు భారీ ఆఫర్‌ ఉండడంతో వినియోగదారలు కొనేందుకు ఇష్టపడుతున్నారు.


ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్ వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 7,250పై ప్రకటించింది. అయితే మీ ఓల్డ్‌ ఫోన్‌ ఎక్స్ఛేంజ్ కింద ఇస్తే రూ. 7,250 పోకో(POCO) సీ 31 64 GB, 4 GB RAM వేరియంట్‌పై  భారీ తగ్గింపుతో రూ. 749కే ఫోన్‌ స్వంతం చేసుకోవచ్చు. అయితే అన్ని ఆఫర్లు పోను తక్కువ ధరకే లభించడంతో అసక్తితో కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇందులో చాలా రకాల కొత్త ఫీచర్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..



పోకో(POCO) సీ 31 స్పెసిఫికేషన్లు:


>> 6.53 ఇంచుల హెచ్‌డీ + డిస్‌ప్లే
>> ఓట్కా కోర్‌ ప్రాసెసర్‌
>>  ఆండ్రాయిడ్ 10
>> 13 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ + 2 + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌
>> 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
>> 5000 mAh బ్యాటరీ


Also Read: Pooja Hegde Pics: ముద్దు పెట్టిన పూజా హెగ్డే.. బుట్టబొమ్మ అందాలకు ఫిదా అవ్వాల్సిందే!


Also Read: Ketika Sharma Images: క్లీవేజ్ షోతో కైపెక్కిస్తున్న కేతిక శర్మ.. మతిపోయే అందాలు చూడతరమా!


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook