Pooja Hegde Pics: ముద్దు పెట్టిన పూజా హెగ్డే.. బుట్టబొమ్మ అందాలకు ఫిదా అవ్వాల్సిందే!

Pooja Hegde Latest Images goes viral.  తాజాగా పూజా హెగ్డే లండన్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. మొబైల్‌లో చూస్తూ ముద్దు పెడుతున్నారు.
 

1 /7

ఇటీవలి కాలంలో పూజా హెగ్దే వరుస ఫొటో షూట్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా బుట్టబొమ్మ లండన్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. మొబైల్‌లో చూస్తూ ముద్దు పెడుతున్నారు.   

2 /7

ఇటీవలి కాలంలో పూజా హెగ్దే వరుస ఫొటో షూట్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా బుట్టబొమ్మ లండన్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. మొబైల్‌లో చూస్తూ ముద్దు పెడుతున్నారు.   

3 /7

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే పూజా హెగ్దే ఎప్పటికప్పుడు తన హాట్‌ ఫోటో షూట్‌కు సంబందించిన పోటోలను షేర్ చేస్తూ.. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగుగెత్తిస్తుంటారు. ఆమె పోస్ట్ చేసే ఒక్కో ఫొటోకు లైకుల వర్షం కురుస్తుంటుంది.   

4 /7

వరుస డిజాస్టర్స్ పడినా పూజా హెగ్దేకు అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు. విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించారు. మూవీలో పూజా ఎంపికయ్యారు. మహేష్-త్రివిక్రమ్ మూవీలోనూ నటించనున్నారు.  

5 /7

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'రాధేశ్యామ్' మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన పూజా హెగ్దే నటించారు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆపై చేసిన బీస్ట్, ఆచార్య కూడా నిరాశే మిగిల్చాయి.   

6 /7

ఒక లైలా కోసం, ముకుందా, దువ్వాడ జగన్నాథం, సాక్ష్యం, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలతో తెలుగులో పూజా హెగ్డేకు మంచి పేరు వచ్చింది.   

7 /7

'ముగముడి' అనే తమిళ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా వచ్చిన 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జతకట్టి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు.