2020లో టాలీవుడ్ సెలబ్రిటీల పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఓవైపు లాక్‌డౌన్ కొనసాగుతున్నా వరుస వివాహాలు చకచకా జరిగిపోతున్నాయి. మొన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు వివాహం చేసుకోగా, తాజాగా హీరో నిఖిల్ వాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో మరో పెళ్లి వార్త. ‘జబర్దస్త్’ కమెడియన్ మహేష్ ఓ ఇంటి వాడయ్యాడు. హీరో నిఖిల్ పెళ్లి ఫొటోలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"185626","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Image Credit: Helo","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Image Credit: Helo","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"Image Credit: Helo","style":"border-width: 1px; border-style: solid;","class":"media-element file-default","data-delta":"2"}}]] 


మే 14 తెల్లవారుజామున మహేష్ వివాహం చేసుకున్నాడు. అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో పావని అనే యువతిని పెళ్లాడాడు మహేష్. పావని మెడలో మూడుముళ్లు వేసి ఏడడుగులు నడిచాడు మహేష్. కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాతో తనకంటూ గుర్తింపు పొందాడు మహేష్. ప్రస్తుతం మహేష్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రిసార్ట్‌లో ప్రేయసిని పెళ్లాడిన హీరో నిఖిల్


[[{"fid":"185625","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Image Credit: Helo","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Image Credit: Helo","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"Image Credit: Helo","style":"border-width: 1px; border-style: solid;","class":"media-element file-default","data-delta":"1"}}]]
కిరాక్ ఆర్పి టీంలో చేసి జబర్దస్త్ కామెడి షోతో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మహేష్. అనంతరం బుల్లితెర నుంచి వెండితెరవైపు అడుగులు వేశాడు. అడపాదడపా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని తన పాత్రకు న్యాయం చేస్తూ దూసుకెళ్తున్నాడు ఈ జబర్దస్త్ ఆర్టిస్ట్. శతమానం భవతి, రంగస్థలం, గుణ 369 సినిమాలతో గుర్తింపు పొందాడు. (Photo Credit: Helo)


రానాకు కాబోయే భార్య ఎవరు, ఫ్యామిలీ నేపథ్యం వివరాలు..


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్
Bikiniలో అమెరికన్ అందం హాట్ పోజులు