హీరో నిఖిల్ పెళ్లి ఫొటోలు

May 15, 2020, 05:36 PM IST

లాక్‌డౌన్ సమయంలో టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఓ ఇంటివాడయ్యాడు. శామిర్ పేటలోని ఫారెస్ట్ రిడ్జ్ రిసార్ట్‌లో అత్యంత సన్నిహితుల మధ్య తన ప్రేయసి పల్లవి వర్మను నిఖిల్ (Nikhil Siddharth) వివాహమాడాడు. 

1/16

హీరో నిఖిల్ పెళ్లి ఫొటోలు

Nikhil Siddharth Wedding photos

లాక్‌డౌన్ సమయంలో టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఓ ఇంటివాడయ్యాడు. శామిర్ పేటలోని ఫారెస్ట్ రిడ్జ్ రిసార్ట్‌లో అత్యంత సన్నిహితుల మధ్య తన ప్రేయసి పల్లవి వర్మను నిఖిల్ (Nikhil Siddharth) వివాహమాడాడు. హిందూ సంప్రదాయం ప్రకారం, శాస్త్రోక్తంగా ఈ వివాహం జరిగింది. లాక్‌డౌన్ కావడంతో కేవలం కొందరు సన్నిహితులు హాజరైన ఈ పెళ్లివేడుకలో భౌతిక దూరం పాటించినట్లు సమాచారం.

2/16

హీరో నిఖిల్ పెళ్లి ఫొటోలు

Actor Nikhil Wedding photos

తొలుత ఏప్రిల్ 16న ముహూర్తానికి పెళ్లి నిశ్చయించగా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే మూఢం రావడం, దగ్గర్లో మరో మంచి ముహూర్తం లేకపోవడంతో మే14న నిశ్చయించిన ముహూర్తానికి నిరాడంబరంగా వివాహం చేసుకున్నాడు హీరో నిఖిల్. Nikhil Siddharth Marriage Photos సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

3/16

హీరో నిఖిల్ పెళ్లి ఫొటోలు

NikhilPallaviVarmaMarriagePhotos

4/16

హీరో నిఖిల్ పెళ్లి ఫొటోలు

NikhilPallaviVarmaWeddingPhotos

5/16

హీరో నిఖిల్ పెళ్లి ఫొటోలు

Actor Nikhil Pallavi varma Marriage Photos

6/16

హీరో నిఖిల్ పెళ్లి ఫొటోలు

Nikhil Pallavi varma Wedding Photos

7/16

హీరో నిఖిల్ పెళ్లి ఫొటోలు

Nikhil Pallavi varma Marriage Photos

8/16

పెళ్లి కూతురుగా పల్లవి వర్మ

Nikhil Siddharth Pallavi varma Wedding Picss

9/16

హీరో నిఖిల్ పెళ్లి ఫొటోలు

Nikhil Siddharth Pallavi varma Wedding Photos

10/16

హీరో నిఖిల్ పెళ్లి ఫొటోలు

Actor Nikhil Siddharth marriage Photos

11/16

హీరో నిఖిల్ పెళ్లి ఫొటోలు

Actor Nikhil Siddharth Wedding Photos

12/16

హీరో నిఖిల్ పెళ్లి ఫొటోలు

Nikhil Siddharth Wedding Pics

13/16

హీరో నిఖిల్ పెళ్లి ఫొటోలు

Nikhil Siddharth Wedding Photos

14/16

హీరో నిఖిల్ పెళ్లి ఫొటోలు

Nikhil Siddharth Engagement Photos

హీరో నిఖిల్, పల్లవి వర్మల నిశ్చితార్థం ఫొటో

15/16

హీరో నిఖిల్ పెళ్లి ఫొటోలు

Nikhil Siddharth Marriage Photos

16/16

హీరో నిఖిల్ పెళ్లి ఫొటోలు

Nikhil Marriage Photos

Photo Credit: ఈ ఫొటోలను నిఖిల్ ట్విట్టర్, ఆయన అభిమానుల ట్విట్టర్ ఖాతాల నుంచి సేకరించి ఇక్కడ అందిస్తున్నాం.