Remedy For Joint Pains: నడవలేకపోవడం, కదలకపోవడం సమస్య వృద్ధాప్యంలో ప్రారంభమైనప్పటికీ.. కానీ ప్రస్తుతం చాలా మంది యువత ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా చాలా మంది తీవ్ర కీళ్ల నొప్పలతో నడవలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొందరైతే వైద్యులను సంప్రదించి ఈ సమస్యల నుంచి విముక్తి పొందుతున్నారు. అయితే ఈ తీవ్ర నొప్పులతో బాధపడుతున్నవారు తప్పకుండా ఆరోగ్యని నిపుణులు సూచించిన పలు రకాల చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. ఆ  హోం రెమెడీ చిట్కాలను తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మోకాలి నొప్పికి ఇంటి నివారణలు:
ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిట్కాలను వినియోగిస్తే సులభంగా ఈ నొప్పులు నుంచి ఉపశమనం పొందవచ్చు.


>>మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ ఉదయం పూట నీటిలో నానబెట్టిన మెంతులను ఖాళీ కడుపుతో తినాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా తింటే సులభంగా నొప్పులకు చెక్‌ పెట్టొచ్చని ఆయుర్వేద నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఈ చిట్కాతో అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.
>> ప్రతి రోజూ ఉదయం పూట కొబ్బరినీటిని తాగడం వల్ల కూడా ఈ సమస్యలకు సులభంగా చెక్‌ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని డిటాక్స్‌ చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు తప్పకుండా ఈ నీటిని ప్రతి రోజూ తాగాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.
>> ఈ నొప్పులతో బాధపడుతున్నవారు ప్రతి విటమిన్‌ డి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీరు ప్రతి రోజూ ఉదయం వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది.
>>అంతేకాకుండా కాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.  ముఖ్యంగా వీరు నీటిని అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ  గ్లాసు పాలు తాగాల్సి ఉంటుంది.
>>ఈ నొప్పులతో బాధపడుతున్నవారు ఆహారంలో పప్పులను కూడా చేర్చుకోవాల్సి ఉంటుంది. మోకాళ్లను ఎప్పుడు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.


Also Read : Bihar Road accident: భక్తులపైకి దూసుకొచ్చిన ట్రక్కు... 12 మంది దుర్మరణం..


Also Read : Telangana: అయ్యప్ప పూజకు వెళ్లి వస్తుండగా ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ... ఐదుగురు దుర్మరణం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook