సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరపైకి వస్తున్న సరిలేరు నీకెవ్వరు షూటింగ్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది జనవరి లో ఈ మూవీ ప్రేక్షకుల ముందు రాబోతోంది. సంక్రాంతి ఫెస్టివల్ మూడ్ లో ఈ మూవీ విడదలు చేయాలని ఫిల్మ్ మేరక్స్ ఫిక్స్ అయ్యారు.  ఏకే ఎంటర్ టైన్ మెంట్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామ బ్రహ్మం, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తాజాగా విడదల చేసిన ఈ మూవీ ఇంట్రో ..మూవీపై ఆడియన్స్ లో తెగ ఆసక్తి రేకెత్తిస్తోంది.