క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ 1 ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో నటించిన బాలయ్య ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ 2లో మరోసారి ఎన్టీఆర్ గా కనిపిచేందుకు రెడీ అవుతున్నారు. కాగా ఈ మూవీలో చంద్రబాబు పాత్ర ఎలా ఉంటుందనేది ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ పాత్రలో దగ్గుపాటి రాణా కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాణా చంద్రబాబు పాత్రకు ఎలా సరిపోతాడనే ప్రశ్న ఉత్పన్నమైంది..ఈ నేపథ్యంలో చంద్రబాబు పాత్రలో ఉన్న రానా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.. చూసి ఎంజాయ్ చేయండి..