జగన్ యువతకు ఆదర్శమూర్తి అంటూ వైసీపీ అధినేతను ఆకాశానికి ఎత్తేసింది నటి శ్రీరెడ్డి. జగనన్న ఓదార్పు యాత్ర చేశారు...ఎన్నో బహిరంగ సభలు నిర్వహించారు. ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు. ఇలా నిత్యం జనాల్లో ఉంటున్న జగన్ కు జనాల్లో విపరీతమైన కేజ్ర్ ఉంది... ఇంతటి ఫాలొయింగ్ ఉన్న జగన్ ఎంతో శాంతంగా ఉంటారు. ఫాలోయింగ్ ఇంత మంది ఉండి కూడా జగన్ ఏనాడు  తన అనుచరులని ఎవరి మీదకి ఉసిగొల్పలేదు..ఆయన్ను అభిమానించే కార్యకర్తలు కూడా ఎంతో క్షమశిక్షణతో ఉంటారు. దటీజ్ జగన్ అంటూ ప్రశంసల జల్లు కురిపింది శ్రీరెడ్డి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING