కొమ్మకు కొమ్మకు సన్నాయి..
సన్నీ లియోన్ కూడా ఎక్కిందోయీ.. 

చెట్టులెక్కగలనోయ్..  ఓ మన్మథ .. గుట్టలెక్కగలనోయ్..  అంటోంది బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ..  సన్ని లియోన్. బాలీవుడ్  సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్ , యాడ్స్ తో నిత్యం బిజీగా ఉండే స్టార్ హీరోయిన్ సన్నిలియోన్. .  కాస్తంత టైమ్ దొరికిందంటే . .  సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు ఫ్యాన్స్ కు కావాల్సిన ఫోటోలు, వీడియోలు  పోస్ట్ చేస్తూనే ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సన్నిలియోన్ ఒక్క ఫోటో పోస్టు చేసిందంటే చాలు .. అభిమానులకు పండగలాగే ఉంటుంది. దీంతో ఆమో ఫోటో కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. అలాగే ఫోటో లేదా వీడియో పోస్టు చేయగానే . .  లైక్ లతో కుమ్మేస్తారు. తాజాగా ఇప్పుడు కూడా సన్ని లియోన్ ..  తన ఇన్ స్ట్రాగ్రామ్ లో ఓ వీడియో పోస్టు చేసింది. ఇందులో ఆమె ఓ చెట్టు ఎక్కుతున్నట్లుగా ఉంది.  కేవలం 40 సెకన్లలో చెట్టు ఎక్కి చక్కగా కూర్చున్న బాలీవుడ్ బ్యూటీ . .లైఫ్ ఈజ్ గుడ్ అంటూ చెబుతోంది. .


ఆ వీడియో మీరూ చూడండి..