7 Foods For Good Eye Vision: కంటిచూపు క్రమేణా తగ్గిపోతుంది. ఇది వయస్సు రీత్యావచ్చే ఆరోగ్య సమస్యలు, ఎక్కువ సమయం స్క్రీన్ పై గడపడం ఇతర కారణాలు అయి ఉండొచ్చు. అయితే మన ఆహారంలో కొన్ని రకాల ఆహారాలను చేర్చుకుంటే కంటి చూపు వయస్సు పెరుగుతున్నా మెరుగ్గా కనిపిస్తుంది. అవేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిట్రస్ ఫ్రూట్స్..
స్వీట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తనాళాల ఆరోగ్యానికి కంటి చూపుని కాపాడుతుంది. కాటరాక్ సమస్య రాకుండా దూరంగా ఉంచుతుంది. నిమ్మకాయ, ఆరెంజ్, గ్రేప్స్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి కళ్లను కాపాడతాయి, ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల క్యాటరాక్ట్ ను డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.


గ్రీన్ వెజిటేబుల్స్..
ఆకుకూరల్లో లూటీన్, జియాంథిన్ పుష్కలంగా ఉంటుంది ఈ రెండు క్యారెటోనాయిడ్స్ ఇది కంటినాను మెరుగు చేస్తుంది. హానికరమైన అల్ట్రా వైలెట్ రేస్ నుంచి కాపాడుతుంది. అంతేకాదు ఏజ్ మీద పడుతుండగా వచ్చే క్యాటరక్ట్‌ సమస్యలకు చెక్  పెడుతుంది. పాలకూర, కాలేను మీ డైట్ లో చేర్చుకోండి


ఫ్యాటీ ఫిష్..
మేకరాల్, సాల్మన్, సార్డినెన్ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈపిఐ డి హెచ్ ఏ కూడా ఉంటుంది. ఇందులో ఉండే ఫ్యాటీ యాసీడ్స్ ఇన్ల్ఫమేషన్ సమస్యలు తగ్గిస్తాయి ఒమేగా 3 ఉండటం వల్ల కంటి రెటీనాను ఆరోగ్యంగా ఉంచుతుంది.


క్యారట్స్
ఇది రూచి రూట్ వెజిటేబుల్ ఇందులో బేటా కేరోటిన్ ఉంటుంది. విటమిన్ ఏ ఉండటం వల్ల కంటే చూపు మెరుగ్గా కనిపిస్తుంది రెటీనా ఆరోగ్యానికి తోడ్పడుతుంది.


ఇదీ చదవండి: ఎండ వేడిమి నుంచి శరీరానికి చల్లదనాన్నిచ్చే 5 మసాలాలు..


విత్తనాలు, గింజలు..
వీటిలో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్ కళ్లను కాపాడుతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి దూరంగా ఉంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ  కాపాడుతుంది బాదం, సన్ ఫ్లవర్ సీడ్స్, హేజాల్ నట్స్ మీ డైట్ లో చేర్చుకోవాలి.


తృణ ధాన్యాలు..
బ్రౌన్ రైస్, క్వినోవా, మల్టీగ్రెయిన్ పిండిలో జింక్ ,మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యానికి మంచిది.  జింక్ విటమిన్ ఏ ను లివర్ నుంచి కంటికి సరఫరా చేయడంలో సహాయపడుతుంది జింకు ఎక్కువ మొత్తంలో తీసుకుంటే రెటీనా సమస్యలు రాకుండా దూరంగా ఉండొచ్చు.


ఇదీ చదవండి: ఫ్యాటీ లివర్ ప్రాణాంతకంగా మారిందని సూచించే లక్షణాలు ఇవే..


గుడ్లు
గుడ్లలో పోషకాలు ఉంటాయి. ఇందులో లూటింగ్స్ జియాంథీన్ విటమిన్ సి, ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. కంటి ఆరోగ్యానికి గుడ్లు కీలకపాత్ర పోషిస్తాయి ఎందుకంటే ఇందులో ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి