belly fat reduce: ఉదయం నిద్ర లేవగానే ఈ 5 పనులు చేస్తే బెల్లీ ఫ్యాట్ కరిగి, బరువు తగ్గడం ఖాయం!
belly fat reduce: శరీర బరువునే తగ్గించుకోవాలనుకునే వారు ప్రతి రోజు ఈ అలవాట్లు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. వీటి వల్ల సులభంగా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
belly fat reduce: ప్రస్తుతం చాలా మంది శరీర బరువును నియంత్రించుకోవడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ బరువు తగ్గలేకపోతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారాలను డైట్ పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలు కూడా తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. లేకపోతే శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఆహారాలను డైట్‌లో తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా రోజు వారీ జీవితంలో కొన్ని అలవాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉదయాన్నే లేవాలి:
బరువు తగ్గానుకునేవారు ప్రతి రోజు ఉదయం నిద్రలేవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శరీరం యాక్టివ్‌గా మారుతుంది. అంతేకాకుండా రక్తపసర వ్యవస్థ కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు 5 గంటలకే నిద్రలేవాల్సి ఉంటుంది.
వ్యాయామం, యోగా తప్పనిసరి:
వ్యాయామాలు చేయడం వల్ల సులభంగా శరీర బరువును తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు తప్పకుండా ప్రతి రోజు యోగాతో పాటు వ్యాయామాలు చేయాలి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.
Also read: AP Schools Summer Holidays: వేసవి సెలవులు పొడగించండి.. సీఎం జగన్‌కు టీడీపీ రిక్వెస్ట్
గోరువెచ్చని నీటిని తప్పకుండడా తాగాలి:
గోరువెచ్చని నీరు ప్రతి రోజు తాగడం వల్ల సులభంగా శరీరంలో కొలెస్ట్రాల్ కరుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో సులభంగా శరీర బరువు కూడా తగ్గుతారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజు గోరువెచ్చని నీటిని తాగాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ప్రోటీన్స్ గల ఆహారాలు తప్పనిసరి:
శరీర బరువును తగ్గించుకోవడాని ప్రతి రోజు ఆహారంలో ప్రోటీన్స్ గల ఆహారాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఆహారాలు శరీరంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని దృఢంగా చేసేందుకు కూడా సహాయపడుతుంది.
Also read: AP Schools Summer Holidays: వేసవి సెలవులు పొడగించండి.. సీఎం జగన్‌కు టీడీపీ రిక్వెస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook