Drinks For Diabetics: వేసవిలో మధుమేహం తగ్గడానికి ఈ 4 రసాలు చాలు! నమ్మట్లేదా?
Best Summer Drinks For Diabetics: ఈ నాలుగు రసాలను ప్రతి రోజూ తాగడం వల్ల సులభంగా మధుమేహం నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీటి వల్ల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది..
Best Summer Drinks For Diabetics: చెడు ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే దీని కారణంగా చాలా మంది మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల డ్రింక్స్ తీసుకోవడం వల్ల సులభంగా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే మధుమేహాన్ని నియంత్రించుకోవడానికి ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ డ్రింక్స్ మధుమేహానికి చెక్:
1. మజ్జిగ తాగడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది:
వేసవిలో మజ్జిగ తాగడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ మజ్జిగ తాగడం వల్ల సులభంగా నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్, తక్కువ కొవ్వు, కేలరీలు లభిస్తాయి. కాబట్టి సులభంగా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. కొబ్బరి నీరు:
కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, తక్కువ సహజ చక్కెరను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ నీటిని ప్రతి రోజూ తాగడం వల్ల సులభంగా మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
3. కూరగాయల రసం ప్రభావవంతంగా ఉంటుంది:
వెజిటబుల్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని తాగడం వల్ల అనేక వ్యాధులు దూరమవుతాయి. అంతేకాకుండా రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రసాలను తాగాల్సి ఉంటుంది.
4. నిమ్మకాయ నీరు:
మధుమేహాన్ని నియంత్రించుకోవడానికి నిమ్మ నీరు కూడా చాలా ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీర బరువును సులభంగా నియంత్రిస్తుంది. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు దోహదపడుతుంది. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రసాన్ని తాగాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Rangamarthanda Movie Review : రంగ మార్తాండ రివ్యూ.. ఉండగలరా కన్నీరు కార్చకుండా?
Also Read: Das Ka Dhamki Movie Review : దాస్ కా ధమ్కీ రివ్యూ.. ప్లాన్ వేశాడు సీక్వెల్‌కి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook