Causes of Men's Hair Loss: జుట్టు రాలడం అనే సమస్య అమ్మాయిల్లోనే  కాదు.. మగవాళ్లలోనూ ఉంది. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పే ఈ జట్టు రాలే సమస్యకు ప్రధాన కారణం. ఇది కాకుండా, పురుషులలో జుట్టు రాలడానికి (Mens Hair Falls)  అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అయితే మగవారి జుట్టు ఎందుకు రాలుతుంది, దానికి పరిష్కారం ఏమిటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీడియా నివేదికల ప్రకారం, జుట్టు రాలడానికి మరొక ప్రధాన కారణం ఈస్ట్రోజెనిక్ అలోపేసియా (పురుషుల బట్టతల). ఇది మగవారిలో కనిపించే DTH హార్మోన్ (డైహైడ్రోటెస్టోస్టెరాన్) అసమతుల్యత కారణంగా వస్తుంది. ఇందులో పురుషుల తలలోని ఒక భాగం నుంచి జుట్టు వేగంగా రాలడం ప్రారంభమవుతుంది. 30 శాతం మంది పురుషులలో.. ఈ సమస్య 30 సంవత్సరాల వయస్సులో మొదలవుతుందని నమ్ముతారు.


హార్మోన్ల మార్పుల (Hormonal Changes) వల్ల కూడా మగవారిలో జట్టు రాలుతుంది. జుట్టు రాలడానికి మరో ప్రధాన కారణం టెస్టోస్టెరాన్ అనే సెక్స్ హార్మోన్ అని చాలా నివేదికలలో చెప్పబడింది. అంతేకాకుండా జన్యుమార్పుల వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. 


Also Read: Weight Loss Tips: టీనేజ్ అబ్బాయిలలో బరువు తగ్గించే చిట్కాలు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook