Cholesterol Lowering In 10 Days: ప్రస్తుతం భారత్‌లో చాలా మంది అధిక కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి వివిధ రకాల పద్ధతులను అనసరిస్తున్నారు. ఈ పద్ధతులతో కొందరు బరువు తగ్గితే.. మరి కొందరు తగ్గలేక పోతున్నారు. మరి కొందరిలో ఈ సమస్యల తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధికి కారణాలవుతున్నాయి. అయితే ఈ సమస్య నుంచి ఎలా విముక్తి పొందాలని ఆలోచిస్తున్నారా..?. వీటి నుంచి విముక్తి పొందడం చాలా సులభం. రోజూ తిసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధవహించకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. కావున ఈ సమస్యలతో బాధపడే వారు తప్పకుండా ఆహారం, వ్యాయామం పై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆహారంలో ఈ నూనె వాడితే కొలెస్ట్రాల్ తగ్గుతుంది:


నూనెలతో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని అందరికీ తెలుసు.. అయితే మార్కెట్‌ లభించే లెమన్‌గ్రాస్ ఆయిల్(lemongrass Oil) సహాయంతో కొలెస్ట్రాల్‌ను నియంత్రించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.  ఇందులో ఉండే గుణాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు పని చేస్తాయని వారు పేర్కొన్నారు. లెమన్‌గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్‌ను సాధారణంగా వంటకాలలో సువాసన కోసం వినియోగిస్తారు.  


లెమన్‌గ్రాస్ ఆయిల్ వల్ల కలిగే ప్రయోజనాలు:


ఈ ఆయిల్‌లో టెర్పెనాయిడ్ సమ్మేళనాలు అధిక పరిమాణంలో ఉంటాయి. అయితే ఇవి శరీరంలో ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL)పై ప్రభావం చూపుతుంది.


లెమన్‌గ్రాస్ ఆయిల్‌ని ఎలా వినియోగించాలి:


 ఈ ఆయిల్‌ను ప్రతి వంటకంలో సాధారణ నూనెగా వినియోగించకూడదు. దీన్ని ఆహారంలో ఉపయోగించాలనుకుంటే.. ప్రతిరోజూ 2 నుంచి 3 చుక్కలను మాత్రమే ఆహారంలో వాడాలి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read:  Weight Loss Tips: ఈ ఆహార నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మీరు 12 రోజుల్లో బరువు తగ్గుతారు..!


Also Read: Weight Loss Tips: ఈ ఆహార నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మీరు 12 రోజుల్లో బరువు తగ్గుతారు..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.